నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన 4వ సినిమా ‘అఖండ 2’. వీరి కాంబినేషన్లో వచ్చిన గత 3 సినిమాలు.. ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మార్కెట్ కాస్త డౌన్లో ఉంది అనే టైం వచ్చి సూపర్ హిట్ కొట్టిన సినిమాలే ఆ మూడు కూడా. ముఖ్యంగా ‘అఖండ’ అయితే కోవిడ్ టైంలో పెద్ద సినిమాల రిలీజ్ కి లైన్ క్లియర్ చేసింది. Akhanda 2 అలాంటి సినిమాకి […]