Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్‌ను కలవనున్న టాలీవుడ్‌!

Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్‌ను కలవనున్న టాలీవుడ్‌!

  • March 12, 2022 / 09:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: మరోసారి ఏపీ సీఎం జగన్‌ను కలవనున్న టాలీవుడ్‌!

సీఎంలను సన్మానించుకోవాలి… మన కష్టాలు చెప్పాలి… మన ఇబ్బందులు చర్చించాలి… మనకు అవసరమైనవి అడగాలి… అప్పుడు వాళ్లు మనకు సాయం చేస్తారు! – ఈ మాటలు ఎక్కడో వినినట్లు ఉంది కదా. మోహన్‌బాబు స్పీచ్‌లను, సోషల్‌ మీడియా పోస్టులను ఫాలో అయ్యేవారికి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల సమస్య గురించి చర్చలు నడుస్తున్నప్పుడు మోహన్‌బాబు ఈ మాట అన్నారు. అయితే ఇప్పుడు ఆ మాటల్ని టాలీవుడ్‌ నిజం చేయబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

Click Here To Watch Now

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరలను సవరిస్తూ… ప్రభుత్వం కొత్తగా జీవో జారీ చేసింది. ప్రభుత్వ పెద్దలు, సినిమా పెద్దలు కలసి చర్చించుకొని కొత్త ధరలకు ఓ రూపు ఇచ్చారు. దీంతోపాటు చిన్న సినిమాలకు ఐదో షో, పెద్ద సినిమాలకు (షరతులు ఉన్నాయ్‌) టికెట్‌ రేటు పెంపు లాంటి సౌకర్యాలను ప్రభుత్వం ఇచ్చింది. దీని వల్ల సినిమా పరిశ్రమకు చాలా ఉపయోగం అని అందరూ అంటున్నారు. అయితే ఇన్నాళ్లు ఎందుకు పెంచలేదు అనే ప్రశ్న ఉంది. ఆ విషయం పక్కనపెడితే…

పరిశ్రమకు మంచి చేసిన ఏపీ సీఎం జగన్‌ను మరోసారి కలవాలని టాలీవుడ్‌ పెద్దలు అనుకుంటున్నారట. నిజానికి చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్‌, మహేష్‌బాబు, కొరటాల శివ తదితరులు వెళ్లి సీఎం జగన్‌ను కలసిన తర్వాత టికెట్‌ ధరల ప్రాసెస్‌ స్పీడ్‌గా నడిచిందంటారు. ఇప్పుడు వాళ్లంతా కలసి… మరికొంతమందిని తీసుకెళ్లి సీఎం జగన్‌ను కలవనున్నారట. ఈ క్రమంలో జగన్‌కు చిన్నపాటి సన్మానం చేయాలని కూడా అనుకుంటున్నారట. సీఎం జగన్‌ నుండి తేదీ విషయంలో స్పష్టత వచ్చేస్తే… మిగిలిన పనులు చూడాలని అనుకుంటున్నారట.

అయితే ఇప్పుడు సీఎంను కలవడానికి ఎవరెవరు వెళ్తారు అనేది తెలియాల్సి ఉంది.మరోవైపు నాగార్జున అనివార్య పరిస్థితుల వల్ల అప్పుడు వెళ్లలేకపోయారు. ఈసారి ఆయన పక్కా. మమ్మల్ని పిలవలేదు, పిలిస్తే వచ్చేవాళ్లమే అంటూ చాలామంది ఈ మధ్య కామెంట్లు చేశారు. వాళ్లంతా ఇప్పుడొస్తారా? మోహన్‌బాబు చెప్పినట్లు సీఎం జగన్‌ను గౌరవించుకొని, వరాలు కోరతారా అనేది చూడాలి. ఎలాగూ వైఎస్‌ జగన్‌ వైజాగ్‌ రండి స్థలాలిస్తా… జూబ్లీహిల్స్‌ చేద్దాం అన్నారు. ఈలెక్కన ఆ లెక్కలు కూడా చర్చకు వస్తాయేమో.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mohan Babu
  • #CM Jagan
  • #manchu mohan babu
  • #Mohan Babu

Also Read

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 mins ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

56 mins ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

16 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

17 hours ago

latest news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

15 mins ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

15 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

17 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

17 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version