Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay Devarakonda Remuneration: విజయ్ దేవరకొండ అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారా?

Vijay Devarakonda Remuneration: విజయ్ దేవరకొండ అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారా?

  • January 21, 2022 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda Remuneration: విజయ్ దేవరకొండ అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారా?

విజయ్ దేవరకొండకు యువతలో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండకు సినిమా ఆఫర్లు దక్కుతున్నాయి. విజయ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ ఈ ఏడాది ఆగష్టు నెలలో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన లైగర్ మూవీ గ్లింప్ల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఏకంగా 25 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వచ్చాయి.

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాలో, శివ నిర్వాణ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. అయితే ఈ సినిమాల కొరకు విజయ్ లైగర్ సినిమా కంటే 30 నుంచి 40 శాతం డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. లైగర్ సినిమా రిజల్ట్ ను బట్టి నిర్మాతలు విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ను ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.

యూత్ లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ యువతకు నచ్చే సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓటీటీ ఆఫర్లు వచ్చినా మేకర్స్ ఆ ఆఫర్లను రిజెక్ట్ చేశారని సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో 25 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న మిడిల్ రేంజ్ హీరో విజయ్ దేవరకొండ మాత్రమే కావడం గమనార్హం.

పూరీ జగన్నాథ్ ఊహించని కథాకథనాలతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద లైగర్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతే విజయ్ తర్వాత ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Deverakonda
  • #Hero Vijay Deverakonda
  • #Liger
  • #Vijay Deverakonda

Also Read

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

related news

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

trending news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

18 mins ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

3 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

3 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

3 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

4 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

5 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

6 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version