Niharika: పొట్టి గౌనులో రచ్చ చేస్తున్న నిహారిక.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు కూతురుగా మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోకి హోస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన నిహారిక పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే మెగా ఫ్యామిలీ నుండి అమ్మాయిలు హీరోయిన్ గా ఎవరు బయటికి రాకూడదన్న నియమాన్ని బద్దలు కొడుతూ నీహారిక హీరోయిన్ అయిపోయింది. కాకపోతే ఆమె హీరోయిన్ గా హిట్ అందుకోలేకపోయింది.

ఇటీవల నిహారికకి చైతన్యతో చాలా ఘనంగా వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వివాహం తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నిహారిక ఇటీవల మళ్లీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈమె ప్రస్తుతం పలు సినిమాలలో వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అంతే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల పబ్ లో పోలీసులకి పట్టుబడటంతో మెగా అభిమానులు సైతం ఆమె మీద విమర్శలు కురిపిస్తున్నారు. ఈ కారణంగా నిహారిక నెగిటివిటీ మూటకట్టుకుంది.

ఈ విషయంలో తమ కూతురుది తప్పు లేదంటూ నాగబాబు కూడా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.ఇటీవల మదర్స్ డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో నిహారిక ఆమె తల్లి పద్మ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పద్మ మాట్లాడుతూ తమ కూతురి గురించి తనకు బాగా తెలుసునని.. మాకు ఏమైనా సమస్య వస్తే చూసుకోవడానికి మా బావ గారు ఉన్నారు అంటూ ధీమా వ్యక్తం చేస్తు కూతురిని వెనకేసుకొచ్చింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక తన అందమైన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇటీవల నిహారిక పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిహారిక తన భర్తతో కలిసి జోర్డాన్ దేశంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రెడ్ కలర్ పొట్టి గౌను వేసుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన పలువురు సెలబ్రిటీలు చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేయగా కొందరు మాత్రం ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వేషాలు తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ మెగా అభిమానులు సైతం కామెంట్స్ పెడుతున్నారు. ఇలా నీహారిక వ్యవహార శైలి కారణంగా ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది.


1

2

3

More..

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus