Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే కదా!

Ram Charan: చరణ్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే కదా!

  • July 16, 2022 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే కదా!

సాధారణంగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా అంటే ఎ.ఆర్.రెహమాన్ ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడం జరుగుతుంది. ఎ.ఆర్. రెహమాన్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే చరణ్ శంకర్ కాంబో మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంత భారీ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా థమన్ మ్యూజిక్ ఉంటుందా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. మ్యూజిక్, బీజీఎం విషయంలో ఫ్యాన్స్ కు ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేలా థమన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో పాటలు అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా దిల్ రాజు ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని సమాచారం అందుతోంది.

చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు. చరణ్ కియారా కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. చరణ్ ఈ సినిమాలో ఐపీఎస్ అధికారిగా, ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

చరణ్ పాత్రలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని రెండు పాత్రల్లో చరణ్ కనిపించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ తో ఘన విజయాన్ని అందుకున్న చరణ్ కు ఆచార్య సినిమా ఫలితం షాకిచ్చింది. అయితే శంకర్ సినిమాతో చరణ్ కోరుకున్న విజయం దక్కుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #RC15
  • #shankar

Also Read

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

trending news

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

3 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

20 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

20 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

22 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

24 hours ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

1 hour ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

2 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version