Prabhas: ప్రభాస్ అభిమానులకు మరో షాక్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ మూవీ రిలీజయ్యే వరకు ఈ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రావని సమాచారం అందుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఆదిపురుష్ సినిమాపై మరీ భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడలేదు.

ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా మరీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావించడం లేదు. టీజర్ వల్ల ఈ సినిమాపై నెగిటివిటీ పెరగడంతో ప్రభాస్ ఈ సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మిగతా సినిమాల అప్ డేట్లు ఆగిపోవడం అంటే మాత్రం ఫ్యాన్స్ కు ఒకింత షాక్ అనే చెప్పాలి. ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండగా ఆదిపురుష్ సినిమా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది.

100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరైన ప్రభాస్ సినిమా సినిమాకు తన మార్కెట్ పెరగాలని కోరుకుంటున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లతో ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి. ప్రభాస్ త్వరలో కొత్త సినిమాలను సైతం ప్రకటించనున్నారు. సినిమా సినిమాకు లుక్ విషయంలో వేరియేషన్ ఉండేలా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని రేంజ్ లో పెరుగుతుండగా

ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ప్రభాస్ కు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ప్రభాస్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు బ్రేక్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus