Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Prashanth, Rathika: రతిక మాయలో పడి గేమ్ ని పాడుచేసుకుంటున్న ప్రశాంత్ ! చివరకి జరిగేది ఏంటి ?

Prashanth, Rathika: రతిక మాయలో పడి గేమ్ ని పాడుచేసుకుంటున్న ప్రశాంత్ ! చివరకి జరిగేది ఏంటి ?

  • September 8, 2023 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth, Rathika: రతిక మాయలో పడి గేమ్ ని పాడుచేసుకుంటున్న ప్రశాంత్ ! చివరకి జరిగేది ఏంటి ?

బిగ్ బాస్ హౌస్ అనేది లవ్ స్టోరీలకి కొత్తేమీ కాదు. సీజన్ 1 నుంచీ ఇది మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని లవ్ స్టోరీలు పీక్స్ లోకి వెళ్లి ఎమోషనల్ గా ఎండ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సీజన్ 7 పరిస్థితి కూడా ఇలాగే మారబోతోందా అంటే నిజమే అంటున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. అంతేకాదు, ఈసారి పల్లవి ప్రశాంత్ పెద్ద బకరా అవ్వబోతున్నాడని ముందుగానే చెప్పేస్తున్నారు. బిగ్ బాస్ టీమ్ ఆడే లవ్ స్టోరీలలో మనోడు బలైపోతున్నాడా అనిపిస్తోందని అంటున్నారు.

అయితే, ఇదంతా ముందుగానే బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేసి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి పంపినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రతిక పల్లవి ప్రశాంత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాదు, స్టెత్ స్కోప్ పెడితే రతిక రతిక అని గుండె కొట్టుకుంటోందని ఫ్లట్టింగ్ కూడా మొదలు పెట్టింది. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ లో నీ దిల్ ఎవరికి ఇస్తావ్ అంటే నీకే ఇస్తా అంటూ పల్లవి ప్రశాంత్ ని ఆడుకుంది రతిక.

దీనికి మనోడు (Prashanth) మెలికలు తిరిగిపోయి మరీ సిగ్గుపడిపోయాడు. ఇప్పుడు ఇలాగే వీరిద్దరి బాండింగ్ కొనసాగిన తర్వాత రతిక ఒక్కసారి ఎవైడ్ చేసినా మనోడు తట్టుకోలేడు. పిచ్చోడు అయిపోతాడు. ఆ ఫ్రస్టేషన్ లో ఏదైనా చేసేస్తాడు. దీన్ని పూర్తిగా బిగ్ బాస్ టీమ్ క్యాష్ చేస్కోవాలనే చూస్తోంది. ఈసారి షో కి దీనిని హైలెట్ చేయాలని చూస్తోందని అంటున్నారు. రతిక మాయలో పడిపోయి తన గేమ్ ని పూర్తిగా పాడు చేసుకోవడం పక్కా అని తేల్చి చెప్పేస్తున్నారు.

అంతేకాదు, రతిక ప్రశాంత్ ని ఎవైడ్ చేసి మరొకరికి దగ్గరయితే మాత్రం ఈ సీన్ వేరేలా ఉంటుంది. ఫ్రస్టేషన్ లో సెల్ఫ్ హార్మ్ చేస్కోవడం, వాష్ రూమ్స్ లో ఏడ్వడం, ఎమోషనల్ అయిపోవడం, ఇదంతా కూడా ఎపిసోడ్ ని పీక్స్ లోకి తీస్కుని వెళ్తుంది. ఇప్పుడు ఈ సీన్స్ ని బట్టీ చూస్తే చివరకి జరిగేది ఇదేలా కనిపిస్తోంది. ఇప్పటికే తన గేమ్ పై నుంచీ ఫోకస్ ని పక్కన పెట్టిన పల్లవి ప్రశాంత్ వీకండ్ నాగార్జున మాటలతో మరింత మెలికలు తిరిగిపోతాడు.

ఆ తర్వాత ఎపిసోడ్స్ లో నాగార్జునే క్లాస్ పీకే రేంజ్ కి వెళ్తాడు. ఇదంతా కూడా పల్లవి ప్రశాంత్ గుర్తించి త్వరగా ఈ మాయలో నుంచీ బయటపడితే ఆటలో ముందుకు వెళ్లగలడు అనేది ఆడియన్స్ అభిప్రాయం. అదీ విషయం.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #Pallavi Prashanth
  • #Rathika

Also Read

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

trending news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

2 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

3 hours ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

5 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

21 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

22 hours ago

latest news

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

23 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

1 day ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version