Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Ram Charan: మెగా హీరోలపై అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని.. అలా చేయడంతో?

Pawan Kalyan, Ram Charan: మెగా హీరోలపై అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని.. అలా చేయడంతో?

  • March 24, 2024 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Ram Charan: మెగా హీరోలపై అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని.. అలా చేయడంతో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోల ఖాతాలలో ఎక్కువగా ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో ఈ హీరోలకు ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఒక అభిమాని పవన్ (Pawan Kalyan), చరణ్ (Ram Charan)  లపై తనకు ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. పవన్, చరణ్ ఫోటోలతో వెడ్డింగ్ కార్డ్ ను ప్రింట్ చేయించారు. ఉమా మహేశ్వర అయ్యప్ప అనే అభిమానికి సంబంధించిన పెళ్లి పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి వాసి అయిన అయ్యప్ప అనూష దుర్గ అనే యువతిని ఈ నెల 27వ తేదీన పెళ్లి చేసుకోనున్నారు. బాల్యం నుంచి పవన్ కు వీరాభిమాని అయిన అయ్యప్ప ఆ అభిమానాన్ని ఈ విధంగా చాటుకోవడం గమనార్హం. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ పవన్, చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మెగా హీరోల ఫ్యాన్స్ ఈ పెళ్లి కార్డ్ ను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. మెగా హీరోల రెమ్యునరేషన్లు భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.

చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer)  థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 420 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. నిర్మాత దిల్ రాజుకు (Dil Raju)  ఈ సినిమా భారీ లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా ఎన్నికల తర్వాత సినిమాలతో బిజీ కానున్నారు.

ఇప్పటికే ప్రకటించిన సినిమాలను పూర్తి చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలను ప్రకటించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ రాజకీయాల్లో సక్సెస్ అయినా సినిమాలకు దూరం కాకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

4 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

17 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

18 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

20 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

22 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

23 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version