Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ విషయంలో మరోసారి సత్తా చూపిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: ఆ విషయంలో మరోసారి సత్తా చూపిన పవన్ కళ్యాణ్!

  • September 4, 2023 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ విషయంలో మరోసారి సత్తా చూపిన పవన్ కళ్యాణ్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ రికార్డులను సృష్టించింది. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా శనివారం (సెప్టెంబర్ 2) ఓజీ హంగ్రీ చీతా గ్లింప్స్ వచ్చింది. సాహో ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజీత్.. ఓజీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఓజీ గ్లింప్స్ సంచలనంగా మారింది. స్టైలిష్ వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కల్యాణ్‍.. ఈ గ్లింప్స్‌లో కనిపించారు. యాక్షన్ ఫీస్ట్‌గా ఉన్న ఓజీ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.

దీంతో 24 గంటల్లోనే ఈ గ్లింప్స్ రికార్డును సృష్టించింది. ఓజీ హంగ్రీచీతా గ్లింప్స్‌కు 24 గంటల్లోనే 7.30లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధిక లైక్స్ పొందిన గ్లింప్స్‌గా ఓజీ హంగ్రీతా రికార్డు సృష్టించింది. ఈ విషయంలో తనను తానే బీట్ చేసుకున్నారు పవన్ కల్యాణ్. ఆయన హీరోగా నటించిన భీమ్లానాయక్ గ్లింప్స్‌కు గతంలో 24 గంటల్లో 7.28లక్షల లైక్స్ వచ్చాయి.

ఇప్పుడు భీమ్లా గ్లింప్స్‌ను ఓజీ హంగ్రీచీతా బీట్ చేసింది. తెలుగులో 24 గంటల్లో మోస్ట్ లైక్డ్ గ్లింప్స్‌గా రికార్డు సృష్టించింది. ఇక నేషనల్ రేంజ్‍లో మూడో స్థానంలో నిలిచింది ఓజీ గ్లింప్స్. ఓజీ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ స్టైల్, వాకింగ్‍లో స్వాగ్, యాక్షన్‍లో ఇంటెన్స్ అదిరిపోయాయి. పవర్ స్టార్ కత్తితో నరకడం, షూట్ చేయడం గ్లింప్స్‌లో ఉన్నాయి. బాంబేలో పవర్‌ఫుల్, వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా ఈ చిత్రంలో కనిపించనున్నారు పవన్.

ప్రస్తుతం పవర్ స్టార్ (Pawan Kalyan) పవన్ కల్యాణ్.. తన రాజకీయ పార్టీ జనసేన తరఫున ఆంధ్రప్రదేశ్‍లో బీజీగా ఉన్నాడు.. ఇప్పటికే కొన్ని రోజులు ఓజీ కోసం షూటింగ్‍లో పాల్గొన్న పవన్.. రాజకీయంగా గ్రాఫ్ వచ్చినప్పుడల్లా సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు. అయితే, ప్రస్తుతం ఇతర నటీనటులతో చిత్రీకరణ సాగుతోంది. త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్స్ లోకి రావాలిని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

related news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Pawan Kalyan: ఆ తమిళ సినిమాకు మెయిన్ ఫోకస్ గా మారిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ మొన్న పారితోషికం వెనక్కి.. ఇప్పుడు ఇలా?

trending news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

2 hours ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

3 hours ago
The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

6 hours ago
Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

19 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

23 hours ago

latest news

Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

39 mins ago
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

48 mins ago
Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

4 hours ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version