Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సినిమాల లైనప్‌పై మరోసారి క్లారిటీ!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సినిమాల లైనప్‌పై మరోసారి క్లారిటీ!

  • April 9, 2022 / 10:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సినిమాల లైనప్‌పై మరోసారి క్లారిటీ!

పవన్‌ కల్యాణ్‌ నెక్స్ట్‌ సినిమా ఏంటి? గత కొన్ని రోజులుగా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది. సెట్స్‌ మీద ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా ఉంది. ఆ తర్వాత ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ చేయాలి అని గతంలోనే పవన్‌ కల్యాణ్‌ టీమ్‌ నుండి సమాచారం వచ్చింది. కానీ వేరే వేరే సినిమాల ప్రకటనలు, పుకార్లతో చాలా సమస్యలు వచ్చాయి. అనుకున్న లైనప్‌ కాకుండా పవన్‌ వేరే ఆలోచన చేస్తున్నారని ఆ పుకార్ల సారాంశం. దీంతో లైనప్‌లో పవన్‌ ఓ సినిమా వదులుకుంటారని కూడా అన్నారు. తాజాగా దీనిపై చిన్నపాటి క్లారిటీ వచ్చిందనుకోవచ్చు.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం విడుదల చేసింది. అంతేకాదు త్వరలో సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తాం అని కూడా ట్వీట్‌ చేసింది. ఈసారి బద్దలు బాషింగాలే అంటూ పంచ్‌లైన్‌ కూడా పెట్టింది. కాబట్టి ఈ సినిమా త్వరలో ప్రారంభమవుతుంది అని చెప్పకనే చెప్పారు. అలాగే 8వ తేదీ నుండి ‘హరి హర వీరమల్లు’ సినిమా షూట్‌ మొదలైంది.

ఈ లెక్కన పవన్‌ లైనప్‌లో పెద్దగా మార్పులు లేవని చెప్పుకోవచ్చు. ఇటీవల వరకు వస్తున్న పుకార్ల గురించి ఇక పట్టించుకోనక్కర్లేదు. తమిళ సినిమా ‘వినోదాయ సీతాం’ సినిమాను పవన్‌ రీమేక్‌ చేస్తున్నారని వార్తలొచ్చాయి. సాయిధరమ్‌ తేజ్‌ ఓ ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా ఉంటుంది అని కూడా చెప్పారు. మరోవైపు వేణు ఉడుగుల సినిమా కూడా పవన్‌ చేయాలని అనుకుంటున్నారని ఆ పుకార్ల సారాంశం. ఈ నేపథ్యంలో పవన్‌ ఓ సినిమా వదిలేస్తాడని అన్నారు.

అలా సినిమా వదిలేయాల్సి వస్తే సురేందర్‌ రెడ్డి – రామ్‌ తాళ్లూరి సినిమా పక్కన పెడతారని, ఇంకా అవసరమైతే ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ను కూడా పక్కనపెడతారని అన్నారు. అయితే తాజా క్లారిటీతో పవన్‌ సినిమాల లైనప్‌ అలానే ఉంటుందని, కొత్త సినిమాలేవీ మధ్యలోకి రావడం లేదని చెప్పొచ్చు. అయితే మరో మాట కూడా వినిపిస్తోంది. ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ తర్వాత ‘వినోదాయ సీతాం’ చేశాకనే సురేందర్‌ రెడ్డి సినిమా ఉంటుందని. చూద్దాం ఏమవుతుందో.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #pawan
  • #pawan kalyan
  • #Vinodaya Sitham

Also Read

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

15 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

16 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

1 day ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

2 days ago

latest news

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

20 seconds ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

44 mins ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

1 hour ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

19 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version