Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: ఇది ఏ మాత్రం కరెక్ట్‌ కాదంటున్న నెటిజన్లు

Pawan Kalyan: ఇది ఏ మాత్రం కరెక్ట్‌ కాదంటున్న నెటిజన్లు

  • April 10, 2021 / 08:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఇది ఏ మాత్రం కరెక్ట్‌ కాదంటున్న నెటిజన్లు

అభిమాన హీరో సినిమా విడుదలవుతోంది అంటే బ్యానర్లు, పోస్టర్లు, కాగితాల వర్షం మనకు కనిపించేవి. అయితే అభిమానానికి సోషల్ మీడియా ‘పిచ్చి’ జోడయ్యేసరికి అభిమానం వెర్రితలలు వేస్తోంది అని చెప్పాలి. సోషల్‌ మీడియా వార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఒకరినొకరు బూతులు తిట్టుకుంటున్నారు. ‘వకీల్‌సాబ్‌’ విడుదల సందర్భంగా ఇలాంటివి చాలా చూశాం. అయితే వీటితోపాటు మరో ఇబ్బందికరమైన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే… పవన్‌ అభిమానులు కూడా తప్పే అనేంత వీడియో ఇది.

అభిమాన హీరో కోసం రక్తదానాలు చేసినవాళ్లను చూసుంటారు, అవయవదానం చేసినవారినీ చూసుంటారు. అంతేగానీ ఏకంగా రక్తంతో సినిమా తెర మీద ఆ హీరో పేరు రాసినవారిని చూశారా? అయితే ఈ దిగువ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూశాక తొలుత ఆశ్చర్యం వేస్తుంది.. ఆ తర్వాత కాసేపటికి అది చిరాకుగా మారుతుంది. ఇలాంటి పని చేసినవాడు దొరికితే నాలుగు పీకాలని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం ఈ వైరల్ వీడియో ఎక్కడిదో తెలియడం లేదు. ‘వకీల్‌సాబ్‌’ సినిమా తొలి షోలో తీసినదని మాత్రం అర్థమవుతోంది.

ప్రేయసి కోసం ప్రియుడు ఇలా రక్తంతో లేఖలు రాస్తారని గతంలో చూశాం, ‘తొలిప్రేమ’లో పవన్‌ కూడా అదే పని చేశాడు. అయితే అది నటన అనే విషయం మరచిపోకూడదు. సినిమా మీద, హీరో మీద అభిమానంతో ఇలా అభిమానం ఉంటే మాత్రం ఇలా చేయాలా అని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభిమానం మంచికి ప్రతిరూపంగా ఉండాలి కానీ ఇలా ప్రకోపించకూడదు మరి. అభిమానులారా… కాస్త మా మాట వినడండి. ఎందుకంటే ఇది మీ అభిమాన హీరో మాట.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #Nivetha Thomas

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

36 mins ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

59 mins ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

2 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

3 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

3 hours ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version