Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ విషయంలో ఫీలవుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఏమైందంటే?

Pawan Kalyan: ఆ విషయంలో ఫీలవుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఏమైందంటే?

  • September 2, 2023 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ విషయంలో ఫీలవుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఏమైందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పండుగ రోజుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొంతమంది పవన్ ఫ్యాన్స్ పవన్ కులగోత్రాలు ఇవేనని పవన్ పుట్టినరోజున పూజలు చేయించాలంటూ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్ లు తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ పుట్టినరోజు కానుకగా హరిహర వీరమల్లు సినిమా నుంచి పోస్టర్ విడుదలైంది. పవన్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు క్లారిటీ వచ్చేసింది.

అయితే ఈ సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ మాత్రం సంతృప్తితో లేరు. ఏజెంట్ సినిమా డిజాస్టర్ కావడం, ప్రస్తుతం సురేందర్ రెడ్డి ట్రాక్ రికార్డ్ ఆశించిన విధంగా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించకుండా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరోవైపు పవన్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. పవన్ సినిమాలలో ఏ సినిమా ముందు విడుదలవుతుందో ఏ సినిమా ఆలస్యంగా విడుదలవుతుందో క్లారిటీ లేదు.

పవన్ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వస్తే బాగుంటుందని మరి కొందరు ఫీలవుతున్నారు. పవన్ హరిహర వీరమల్లు సినిమా త్వరగా విడుదలైతే బాగుంటుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. హరిహర వీరమల్లు త్వరగా విడుదలైతే ఇతర భాషల్లో సైతం పవన్ క్రేజ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను (Pawan Kalyan) పవన్ వేగంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి. హరిహర వీరమల్లు పవన్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?</

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

related news

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Pawan Kalyan: ఆ తమిళ సినిమాకు మెయిన్ ఫోకస్ గా మారిన పవన్ కళ్యాణ్

trending news

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

1 hour ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

17 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

17 hours ago
This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

18 hours ago
Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

21 hours ago

latest news

Rahul Dev: ముకుల్‌ దేవ్‌ మృతికి కారణమిదే: నటుడు రాహుల్‌ దేవ్‌ క్లారిటీ

18 mins ago
‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

1 hour ago
Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

19 hours ago
Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

20 hours ago
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version