Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నితిన్ పెళ్ళికి పవన్ ని వెళ్లొద్దు అంటున్న ఫ్యాన్స్!

నితిన్ పెళ్ళికి పవన్ ని వెళ్లొద్దు అంటున్న ఫ్యాన్స్!

  • July 22, 2020 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నితిన్ పెళ్ళికి పవన్ ని వెళ్లొద్దు అంటున్న ఫ్యాన్స్!

హీరో నితిన్ ఎట్టకేలకు పెళ్ళికి సిద్ధం అయ్యారు. ఆయన పెళ్లి ఏప్రిల్ నెలలోనే ఘనంగా జరగాల్సి ఉంది. ఐతే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు సద్దుమణిగిన తరువాత గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అని నితిన్ భావించారు. ఐదు నెలలుగా ఎదురు చూస్తున్నా పరిస్థితి చక్కబడక పోగా, మరింత దారుణంగా తయారైంది. ఇంకా ఎదురు చూసినా అనవసరం అని భావించిన నితిన్ మరియు కుటంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు.

జులై 26న నితిన్ వివాహం ఓ ప్రైవేట్ రిసార్ట్ లో అంత్యంత సన్నిహితుల మధ్య జరగనుంది. ప్రభుత్వ ఆంక్షల మధ్య కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఈ పెళ్లి జరగనుంది. కాగా ఈ పెళ్ళికి నితిన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ని పిలిచారు. స్వయంగా నితిన్ పవన్ ని కలిగి పెళ్ళికి ఆహ్వానించడం జరిగింది. ఐతే నితిన్ పెళ్ళికి పవన్ హాజరు కావడం అభిమానులకు ఇష్టం లేదట. దానికి కారణం కోవిడ్ వ్యాప్తి అని తెలుస్తుంది.

Hero Nithiin Wedding Pics

హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో పవన్ పెళ్లికి హాజరై రిస్క్ చేయడం ఎందుకని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారట. నితిన్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో పాటు, వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. కాబట్టి పవన్ ఈ పెళ్ళికి తప్పక హాజరయ్యే సూచనలు కలవు. ఇక నితిన్ కొన్నాళ్లుగా షాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఆమెనే ఆయన వివాహం చేసుకుంటున్నారు.

1

Hero Nithin gets engaged2

2

Hero Nithin gets engaged3

3

Hero Nithin gets engaged4

4

Hero Nithin gets engaged5

5

Hero Nithin gets engaged (1)

6

Hero Nithin gets engaged (1)

7

Hero Nithin gets engaged (2)

8

Hero Nithin gets engaged (2)

9

Hero Nithin gets engaged (3)

10

Hero Nithin gets engaged (4)

11

Hero Nithin gets engaged (4)

12

Hero Nithin gets engaged (5)

13

Hero Nithin gets engaged (6)
Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #pawan kalyan

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

7 mins ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

25 mins ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

45 mins ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

1 hour ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

2 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

3 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version