Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: విక్రమ్, జైలర్, ఓజీ.. పాన్ ఇండియా రేంజ్ లో పవన్ సంచలనం ఖాయమా?

Pawan Kalyan: విక్రమ్, జైలర్, ఓజీ.. పాన్ ఇండియా రేంజ్ లో పవన్ సంచలనం ఖాయమా?

  • September 2, 2023 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: విక్రమ్, జైలర్, ఓజీ.. పాన్ ఇండియా రేంజ్ లో పవన్ సంచలనం ఖాయమా?

పవన్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల కాగా కేవలం 2 గంటల్లోనే ఈ గ్లింప్స్ కు 15 లక్షల వ్యూస్ వచ్చాయి. ఓజీ రియల్ టైమ్ వ్యూస్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ గ్లింప్స్ కు 4.68 లక్షల లైక్స్ రావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ లుక్స్, సుజీత్ పవన్ ను చూపించిన విధానం, థమన్ బీజీఎం ఈ గ్లింప్స్ కు హైలెట్ గా నిలిచాయని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఓజీ గురించి చెప్పడానికి గూస్ బంప్స్ అదే పదం కూడా చిన్నదవుతుందని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు. పవన్ పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ పవన్ నుంచి ఏం కోరుకున్నారో అది దొరికిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓజీ గ్లింప్స్ ను రిపీట్ మోడ్ లో చూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఓజీ గ్లింప్స్ ఈ రేంజ్ లో సంచలనాలు సృష్టించిందంటే సినిమా విడుదలైన తర్వాత సృష్టించే తుఫాన్ మామూలుగా ఉండదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్ సైతం పవన్ ఓజీలో కొత్తగా, వైల్డ్ గా, టెర్రిఫిక్ లుక్ లో కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఓజీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. గ్లింప్స్ ప్రామిసింగ్ గా ఉందని పవన్ పర్ఫామెన్స్ ఔట్ స్టాండింగ్ గా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ స్వాగ్ కు ఫిదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఓజీ సినిమా ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించే సునామీ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రీఎంట్రీలో పవన్ ను ఏ విధంగా చూడాలని ఫీలవుతున్నామో పవన్ ను ఈ సినిమాలో అదే విధంగా చూపిస్తున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. పవన్ ఓజీ సినిమాతో ఇతర హీరోల అభిమానులతో పాటు, ఇతర రాష్ట్రాల సినీ అభిమానులను సైతం మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విక్రమ్, జైలర్ సినిమాల షేడ్స్ తో ఉన్న ఈ గింప్స్ పాన్ ఇండియా రేంజ్ లో షేక్ చేస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movi
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

related news

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

trending news

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

4 hours ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

3 days ago

latest news

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

3 hours ago
Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

4 hours ago
Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

5 hours ago
AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version