Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan: నితిన్ సినిమా వల్ల పవన్ కళ్యాణ్ సినిమాకి ప్లస్ అయ్యిందట.. ఏ సినిమాలంటే?

Pawan Kalyan: నితిన్ సినిమా వల్ల పవన్ కళ్యాణ్ సినిమాకి ప్లస్ అయ్యిందట.. ఏ సినిమాలంటే?

  • September 23, 2023 / 10:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: నితిన్ సినిమా వల్ల పవన్ కళ్యాణ్ సినిమాకి ప్లస్ అయ్యిందట.. ఏ సినిమాలంటే?

నితిన్ – పవన్ కళ్యాణ్ అనగానే.. వారి అభిమానుల మొహంలో ఓ చిరునవ్వు వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి నితిన్ డై హార్డ్ ఫ్యాన్ కాబట్టి..! అలాంటిది నితిన్ సినిమా హౌస్ ఫుల్ అయితే పవన్ కళ్యాణ్ సినిమా దిక్కవ్వడం ఏంటి? అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. అది తెలుసుకోవాలంటే మనం 2004 కి వెళ్ళాలి. ఆ ఏడాది సెప్టెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ , నితిన్ నటించిన ‘సై’ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

‘గుడుంబా శంకర్’ సినిమాకి వీర శంకర్ దర్శకుడు. సెప్టెంబర్ 10 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ రెస్పాన్స్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ వల్ల 4 వారాల వరకు బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించింది. ఇక నితిన్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘సై’ సినిమా సెప్టెంబర్ 23న రిలీజ్ అయ్యింది. అంటే నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 19 ఏళ్ళు పూర్తికావస్తోందన్న మాట.

మొదట ఈ సినిమా పై అంచనాలు లేవు. కానీ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో వీకెండ్ వరకు ఈ సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. అదే టైంలో ఈ సినిమాకి టికెట్లు దొరకని వాళ్లంతా ‘గుడుంబా శంకర్’ సినిమాకి వెళ్లడం జరిగింది. దానికి ముందు రోజు వరకు డల్ గా ఉన్న ‘గుడుంబా శంకర్’ కలెక్షన్లు … నితిన్ సినిమా వల్ల పెరగడం జరిగింది. ఆ వీకెండ్ ‘గుడుంబా శంకర్’ ఓకే అనిపించే కలెక్షన్స్ తో రన్ ముగించుకుంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

trending news

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

9 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

14 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

16 hours ago

latest news

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

9 hours ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

12 hours ago
Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Nithiin: నితిన్ సినిమా వల్ల ఆ నటిని తిట్టిపోశారట.. ఏమైందంటే?

Nithiin: నితిన్ సినిమా వల్ల ఆ నటిని తిట్టిపోశారట.. ఏమైందంటే?

16 hours ago
OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version