Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan: మూడు పెళ్లిళ్ల గురించి పవన్‌ రియక్షన్‌… బాలయ్య ఏమన్నారంటే?

Pawan Kalyan: మూడు పెళ్లిళ్ల గురించి పవన్‌ రియక్షన్‌… బాలయ్య ఏమన్నారంటే?

  • December 28, 2022 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: మూడు పెళ్లిళ్ల గురించి పవన్‌ రియక్షన్‌… బాలయ్య ఏమన్నారంటే?

రాజకీయంగా పవన్‌ కల్యాణ్‌ను ఎదుర్కోవడానికి ఎన్నో దారులు ఉన్నా.. ప్రత్యర్థులు వాడే ప్రధాన ఆయుధాల్లో ఆయన వివాహాలు ఒకటి. ‘మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు, అలా అభిమానులకు, ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు’ అంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే సమాజంలో, రాజకీయాల్లో ఇలాంటివాళ్లు లేరా అంటే చాలామంది ఉన్నారనే చెప్పాలి. అయితే దీనిపై పవన్‌ గతంలో చాలాసార్లు సమాధానం ఇచ్చాడు. తాజాగా ‘అన్‌స్టాపబుల్‌ 2’ వేదికగా మరోసారి తన పెళ్లిళ్ల గురించి మాట్లాడాడు.

దానికి బాలకృష్ణ కూడా రియాక్ట్‌ అయ్యాడు. ఇప్పుడు ఆ విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటర్వ్యూ రిలీజ్‌ అయ్యాక హిట్‌ అవ్వడం, వైరల్‌ అవ్వడం.. వాటిని చూసి అభిమానులు సంబరాలు చేసుకోవడం లాంటివి చూసి ఉంటారు. కానీ ఓ ఇంటర్వ్యూ షూటింగ్‌ రోజే ఏదో సినిమా విడుదలైంది అనేలా సంబరాలు చేసుకున్నారు అంటే అది కచ్చితంగా పవన్‌ కల్యాణ్‌ అన్‌స్టాపబుల్‌ ఇంటర్వ్యూ అనే చెప్పాలి. అంతలా సందడి జరిగింది.

అందరూ అనుకున్నట్లే ఎపిసోడ్‌లో పవన్‌ పెళ్లిళ్ల గురించి బాలయ్య ప్రశ్న అడిగేశారు. రాజకీయ వేదికల మీద పెళ్లిళ్ల గురించి ఘాటుగా సమాధానమిచ్చే పవన్‌.. ఈ సారి కాస్త కూల్‌గా మాట్లాడాడు అని సమాచారం. ప్రతిసారి ఇంటర్వ్యూ సందర్భంగా ఫొటోలు, వీడియోలు లీక్‌ అవుతుంటాయి. అయితే ఈసారి ఏకంగా ప్రశ్న – జవాబులు లీక్‌ అయిపోయాయి. పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొచ్చిన బాలయ్య పవన్‌ సమాధానం తర్వాత కాస్త ఘాటుగా రియాక్ట్‌ అయ్యారట.

‘‘నేనేమీ సరదాగా, కావాలని మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు. మొదటి రెండు వివాహ బంధాలు నాకు సెట్ కాలేదు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు తలెత్తినప్పుడు చట్టపరంగా విడాకులు తీసుకొని మరొక వివాహం చేసుకున్నాను’’ అని చెప్పాడట పవన్‌. ఆ తర్వాత బాలయ్య రియాక్ట్‌ అవుతూ ‘ఇక నుండి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడే ఎవడైనా ఊరకుక్కతో సమానం’ అని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

‘వ్యక్తిగత దాడి ఆ మనిషిని ఎంత బాధపెడుతుందో తెలియని వారు ఇలాంటి కామెంట్స్ చేస్తారు. ఈ విమర్శలు చేసేవాళ్ళు మొదట మీ కుటుంబాల గురించి సమీక్షించుకోవాలి’’ అని కూడా అన్నారట బాలయ్య. ఎపిసోడ్‌ స్ట్రీమ్‌ అయ్యాక దీనిపై ఫుల్‌ క్లారిటీ వస్తుంది. అయితే ప్రోమోలోనే ఈ ప్రశ్న ఉంటుందని.. అయితే సమాధానం ఫుల్‌ ఇంటర్వ్యూలో చూడాలని అంటున్నారు కూడా.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #pawan kalyan
  • #Unstoppable With NBK

Also Read

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

related news

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

trending news

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

2 hours ago
Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

4 hours ago
Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

7 hours ago
Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

7 hours ago
Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

20 hours ago

latest news

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

3 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

4 hours ago
Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

5 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

16 hours ago
Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version