Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ దర్శకునిపై అభిమానాన్ని చాటుకున్న పవన్!

Pawan Kalyan: ఆ దర్శకునిపై అభిమానాన్ని చాటుకున్న పవన్!

  • December 24, 2021 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ దర్శకునిపై అభిమానాన్ని చాటుకున్న పవన్!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. రీఎంట్రీలో వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేసి వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యారు.

దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ కు గిఫ్ట్ పంపారు. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెబుతూ పవన్ పంపిన గిఫ్ట్ ను వేణు శ్రీరామ్ భార్య గాయత్రి శ్రీరాం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ పంపిన గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి అందులో ఏమేం ఉన్నాయో గాయత్రి శ్రీరాం చూపించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు వేణు శ్రీరామ్ తర్వాత సినిమా గురించి క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ సినిమా తెరకెక్కాల్సి ఉన్నా ఈ ప్రాజెక్ట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. వకీల్ సాబ్ సినిమాతో సక్సెస్ సాధించినా వేణు శ్రీరామ్ కు కెరీర్ లో గ్యాప్ వచ్చింది. ఓ మై ఫ్రెండ్ తో టాలీవుడ్ లో దర్శకుడిగా వేణు శ్రీరామ్ కెరీర్ ను మొదలుపెట్టారు.

బాక్సాఫీస్ వద్ద ఓ మై ఫ్రెండ్ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే ఆ తర్వాత తెరకెక్కించిన ఎంసీఏ సినిమాతో వేణు శ్రీరామ్ సక్సెస్ సాధించారు. వకీల్ సాబ్ సినిమా సక్సెస్ వల్ల పవన్ అభిమానుల్లో సైతం వేణు శ్రీరామ్ కు క్రేజ్ పెరిగింది. భవిష్యత్తులో పవన్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతుందేమో చూడాల్సి ఉంది.

FROM OUR OWN VAKEELSAAB⚡ @PawanKalyan garu. THANK YOU SIR FOR SENDING US THIS LOVELY CHRISTMAS PRESENT ❤️. MERRY CHRISTMAS.🎉.#PSPK #ChristmasEve pic.twitter.com/Q1xRLPODp3

— Gayathri Sriram (@GAYATHRIGSAK) December 23, 2021

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

23 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version