Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Pawan Kalyan: కెరియర్ లోనే ఫస్ట్ టైం అలాంటి పాత్రలో నటించబోతున్న పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: కెరియర్ లోనే ఫస్ట్ టైం అలాంటి పాత్రలో నటించబోతున్న పవన్ కళ్యాణ్!

  • September 9, 2023 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: కెరియర్ లోనే ఫస్ట్ టైం అలాంటి పాత్రలో నటించబోతున్న పవన్ కళ్యాణ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు ఇలా రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన నటించాల్సిన కొన్ని సినిమాలు తరచూ వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటికి వల సినిమాలకు కమిట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు.ఇకపోతే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా సురేందర్ రెడ్డి కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ సినిమా గురించి గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి అయితే ఈయన రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుందని వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకొనిందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పూర్తిగా నెగిటివ్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో కూడా ఈ తరహా పాత్రలలో నటించలేదు.

బద్రి సినిమాలో కాస్త నెగిటివ్ ఉన్నప్పటికీ ఇక ఏ సినిమాలో కూడా (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ పూర్తి పాజిటివ్ పాత్రలలో నటించారు. కానీ మొదటిసారి ఇలా నెగిటివ్ పాత్రలో నటించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హీరోలందరూ కూడా కాస్త నెగిటివ్ ఉన్న పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం మొదటిసారి ఇలా నెగిటివ్ పాత్రలో నటించడానికి కూడా ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది.

ఇక ఈయన నెగిటివ్ పాత్రలో చేస్తున్నారు అంటే ఆయన క్యారెక్టర్ ఫుల్ మాస్ గా ఉండబోతుందని ప్రేక్షకులు కూడా అంచనాకు వస్తున్నారు. ఇలా పవన్ సినిమా విషయంలో ఈ వార్తలు వైరల్ గా మారడంతో అభిమానులు నెగిటివ్ పాత్రలో పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉంటుందోనని ఆత్రుత కనబరుస్తున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

related news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

trending news

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 mins ago
Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

21 mins ago
Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

14 hours ago
Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

17 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

17 hours ago

latest news

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

14 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

19 hours ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

20 hours ago
Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

21 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version