Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: సినిమాల విషయంలో పవన్ నిర్ణయమిదే.. ఫ్యాన్స్ కోసం అలా చేస్తారా?

Pawan Kalyan: సినిమాల విషయంలో పవన్ నిర్ణయమిదే.. ఫ్యాన్స్ కోసం అలా చేస్తారా?

  • June 16, 2024 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: సినిమాల విషయంలో పవన్ నిర్ణయమిదే.. ఫ్యాన్స్ కోసం అలా చేస్తారా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  పాలిటిక్స్ కు సంబంధించి నిర్దేశించుకున్న భారీ లక్ష్యాలను దాదాపుగా సాధించారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవి దక్కడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే పొలిటికల్ గా అంతకంతకూ బిజీ అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. పవన్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ సినిమాలకు గుడ్ బై చెబుతారని కొన్ని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వార్తల గురించి మెగా ఫ్యామిలీ నుంచి క్లారిటీ వచ్చేసింది.

చిరంజీవి (Chiranjeevi) పెద్ద కూతురు సుష్మిత కొణిదెల (Sushmita Konidela) ఈ ప్రశ్నల గురించి రియాక్ట్ అవుతూ పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ ఇస్తారు తప్ప గుడ్ బై చెప్పరు అని అన్నారు. పవన్ సినిమాలకు గుడ్ బై చెబితే ఆ వార్త ఫ్యాన్స్ కు గుండె పగిలే వార్త అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఎన్నో ఎదుర్కొన్న తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలోకి వచ్చారని ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారని సుష్మిత చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహారాజా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హరోం హర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

ఏపీలో పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులను చూసి మురిసిపోవాలని ఆమె కామెంట్లు చేశారు. సుష్మిత చేసిన కామెంట్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా పవన్ సినిమాల్లో ఏ సినిమా మొదట విడుదలవుతుందో చూడాల్సి ఉంది.

పవన్ ఓజీ సినిమా (OG Movie) వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)  , హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

23 mins ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

6 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

7 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

13 hours ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

2 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

3 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

4 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version