Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pawan Kalyan: హరిహర వీరమల్లు మూవీ విషయంలో పవన్ కళ్యాణ్ అలా చేయనున్నారా?

Pawan Kalyan: హరిహర వీరమల్లు మూవీ విషయంలో పవన్ కళ్యాణ్ అలా చేయనున్నారా?

  • May 5, 2023 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: హరిహర వీరమల్లు మూవీ విషయంలో పవన్ కళ్యాణ్ అలా చేయనున్నారా?

పవన్ క్రిష్ కాంబినేషన్ లో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతుండగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం. పవన్ ఈ సినిమా తర్వాత ప్రకటించిన సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ 40 రోజులు బ్యాలెన్స్ ఉందని సమాచారం అందుతోంది.

2024 ఎన్నికల తర్వాతే హరిహర వీరమల్లు సినిమా విడుదలయ్యేలా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. పవన్ హరిహర వీరమల్లు సినిమాను ఆలస్యం చేస్తుండటంతో క్రిష్ తర్వాత ప్రాజెక్ట్ లపై ఎఫెక్ట్ పడుతోందని క్రిష్ ఇప్పట్లో కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన చేసే ఛాన్స్ అయితే లేదని బోగట్టా. పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతోంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 2024 చివరి నాటికి నాలుగు సినిమాలను రిలీజ్ చేయనున్నారు. కొన్ని నెలల గ్యాప్ లోనే పవన్ సినిమాలు విడుదలవుతూ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. హరిహర వీరమల్లులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. వీరమల్లు సినిమాను ఎప్పుడు మొదలుపెట్టారో కానీ ఈ సినిమాకు అనుకూల పరిస్థితులు లేవు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాలతో సైతం బిజీ కావడం వల్లే హరిహర వీరమల్లు ఇంత ఆలస్యం అయిందని తెలుస్తోంది.

వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలను వేగంగానే పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను మాత్రం నిదానంగా పూర్తి చేస్తున్నారు. కెరీర్ విషయంలో పవన్ కళ్యాణ్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పవన్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా పవన్ భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

50 mins ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

4 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

5 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

3 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

3 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

4 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version