Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

  • April 9, 2026 / 06:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

చిరంజీవి – బాబీ సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోయాయా? చిత్ర నిర్మాణ సంస్థ సినిమాకు కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అయిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. దీనికి సంబంధించిన పిలుపులు కూడా జరిగిపోయాయి అని చెబుతున్నారు. సినిమాకు పిలుపు ఏంటి అనుకుంటున్నారా? మా ఉద్దేశం సినిమా ముహూర్తానికి పిలుపులు అని. అవును చిరంజీవి – బాబీ కలయికలో రెండో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారట. ఈ నెల 11ను దీనికి ముహూర్తంగా ఫిక్స్‌ చేశారట.

Booby – Chiru

గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేసిన కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటమే. ఆ బ్యానర్‌లో రూపొందిన మూడు సినిమాలు విడుదలకు ఇబ్బందిపడుతున్నాయి. విజయ్‌ ‘జన నాయగన్‌’ సెన్సార్‌ చిక్కుల్లో ఉండగా, యశ్‌ ‘టాక్సిక్‌’ వాయిదా పడింది. ఇక ధ్రువ్‌ సర్జా ‘కేడీ’ కూడా పాట చిక్కుల్లో ఉంది. దీంతో గతంలో అనౌన్స్‌ చేసిన చిరంజీవి – బాబీ సినిమా ఉండదు అని వార్తలొచ్చాయి. బాబీ కొత్త నిర్మాత కోసం చూస్తున్నారనే పుకార్లు షికార్లు చేశాయి.

అయితే అవన్నీ పుకార్లు మాత్రమేనని, సినిమా ప్రారంభిస్తారని వార్తలొచ్చాయి. ఇప్పుడు అవే నిజమవుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి సినిమా ముహూర్తపు షాట్‌కి గెస్ట్‌లను పిలిచారట. అందులో భాగంగానే ఇటీవల చిరంజీవి సోదరుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను దర్శకుడు బాబీ, నిర్మాత లోహిత్‌ కలిశారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బాబీ షేర్‌ చేశారు. అయితే అందులో సినిమా ముహూర్తం పిలుపు అని రాయలేదు. ఏదో పని మీద కలిశాం అన్నట్లుగా రాశారు.

అయితే, బాబీ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఏప్రిల్‌ 8, 2016న విడుదలైంది. ఆ నేపథ్యంలో కలిశారు అనుకున్నా.. ఆ సినిమా ఫలితం దృష్ట్యా కలయికకు కారణం అది కాదు. ఈ లెక్కన 11న మెగా అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.

మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Chiranjeevi
  • #pawan kalyan

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

3 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

5 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

2 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

3 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version