Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

  • April 13, 2026 / 02:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

రామ్ చరణ్ ‘పెద్ది'(Peddi) సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏప్రిల్ 30 అని మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ డేట్ కి వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. మేకర్స్ అయితే రిలీజ్ హడావిడి ఏమీ చేయడం లేదు.

Peddi

‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో హిట్టు కొట్టాలనే దృక్పధంతో రామ్ చరణ్ అహర్నిశలు ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశారు. ప్రమోషన్స్ లో భాగంగా 2 పాటలు వదిలారు. రెండూ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

ఇక వదిలిన 2  గ్లింప్స్ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. సో ఈ సినిమాతో చరణ్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కానీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రాకపోవడంతో వాళ్ళు డిజప్పాయింట్ అవుతున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఇటీవల కాలంలో వేరే సినిమాల ప్రమోషన్స్ కి రావడం మానేశారు. వస్తే ‘పెద్ది’ అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది అనేది అతని భయం కావచ్చు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సీనియర్ నటుడు సాయి కుమార్.

‘పెద్ది’ లో సాయి కుమార్ నటించాడా? అంటే దాని గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కానీ సాయి కుమార్ తో సెల్ఫి అడిగిన ఓ కుర్రాడు .. తర్వాత ‘పెద్ది’ గురించి అప్డేట్ ఇవ్వాలని కోరాడు. ఆ సమయంలో సాయి కుమార్ ఈ విధంగా స్పందించాడు. ” ‘పెద్ది’ గురించి చెప్పాలా? నేను కూడా నీలానే వెయిటింగు.సాంగ్ షూటింగ్ అవ్వాలి, చరణ్ అదరగొట్టేసి ఉంటాడు అర్దమవుతుంది. సో వెయిటింగ్. ‘వాడి కంట్లో భయం లేదు.. ఒంట్లో బెదురు లేదు.. దెబ్బకి తిరుగులేదు..! ఎవడు..? వాడే రామ్ చరణ్” అంటూ ఇంట్రెస్టింగ్ గా గా ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చారు సాయి కుమార్.

హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

మీ అందరి లాగే నేను కూడా పెద్ది కోసం వెయిటింగ్..

ఇంకా ఒక సాంగ్ షూటింగ్ అవ్వాలి.. చరణ్ అదరగొట్టేశాడు..

– #Saikumar | #Ramcharan | #Peddi pic.twitter.com/ZbMEHcnoc2

— Filmyscoops (@Filmyscoopss) April 13, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #peddi movie
  • #peddi movie news
  • #peddi release update
  • #Sai Kumar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

21 mins ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

2 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

12 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

13 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

17 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

18 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

20 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

21 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version