Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఈ “పెళ్లి చూపులు” ప్రత్యేకత ఏంటో?

ఈ “పెళ్లి చూపులు” ప్రత్యేకత ఏంటో?

  • July 25, 2016 / 11:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ “పెళ్లి చూపులు” ప్రత్యేకత ఏంటో?

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చూపులు అనేది ఓ మరిచిపోలేని ఘట్టం. కొందరికి అది మధుర జ్ఞాపకంగా మిగిలిపోతే .. మరికొందరికి ఓ పీడకలగా అనిపిస్తుంది. అలాంటి అనుభవాలను సినిమాల్లో అనేకం చూసాం. ఇప్పుడు “పెళ్లి చూపులు” అనే పేరు మీదనే ఓ సినిమా రాబోతోంది. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర టైలర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ  ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

నూతన దర్శకుడు: Pellichoopulu Movie Director, Pellichoopulu Reviewతరుణ్ భాస్కర్ దాస్యం. షార్ట్ ఫిల్మ్ చూసే వారికి ఈ పేరు బాగా పరిచయం. ఇతను విదేశాల్లో సినీరంగం పై కోర్సులు చేసి కొన్ని షార్ట్ ఫిల్మ్ లు తీశారు. అందులో పూర్తి తెలంగాణ యాసలో రూపొందిన “సైన్మా” షార్ట్ ఫిల్మ్ నెటిజనులు విశేషంగా ఆకట్టుకుంది. దీంతో వెండి తెర అవకాశం కొట్టేశారు. రాజ్ కందుకూరి, ఎస్, రంగి నేని నిర్మాతలుగా “పెళ్లి చూపులు” అనే సినిమాను తెరకెక్కించారు.

ఫ్రెష్ స్టోరీ: ఎన్నో తిప్పలు పడి డిగ్రీ పూర్తి చేసి.. చిన్న ఉద్యోగం సంపాదించిన ఓ యువకుడికి తల్లిదండ్రులు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. ఎంతో సంతోషంతో అమ్మాయిని చూసేందుకు వెళితే అక్కడ చేదు అనుభవం ఎదురవుతుంది. ఆ అమ్మాయి పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. తిరిగి వచ్చేద్దామనుకొనే లోపల.. మరో ఆఫర్ ఊరిస్తుంది. మొబైల్ రెస్టారెంట్ పెట్టి బిజినెస్ చేద్దామనే ఆలోచన ఉన్నట్లు చెబుతుంది. తనకి వంటలు చేయడం ఇష్టం ఉండడంతో ఒకే అంటాడు. ఇద్దరూ కలిసి ఓ వ్యాన్ లో కిచెన్ పెట్టి .. రోడ్డు సైడ్ ఫుడ్ విక్రయించేందుకు ప్రయాణమవుతారు. ఈ పయనంలో వీరిద్దరి జీవితాలు ఏ గమ్యానికి చేరుతుందనేది కథ. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలకు కొదవ లేదు కానీ.. తెలుగులో ఈ కాన్సెప్ట్ తో సినిమా రావడం ఇదే తొలిసారి.                                                           

పరిచయం ఉన్న నటులు: Pellichoopulu Movie Director, Pellichoopulu Review“పెళ్లి చూపులు” సినిమాలో హీరో ప్రశాంత్ పాత్రను విజయ్ దేవర కొండ పోషిస్తున్నారు. ఇతను ఇదివరకు ఎవడే సుబ్రమణ్యంచిత్రంలో నాని ఫ్రెండ్ రిషిగా నటించి ఆకట్టుకున్నారు. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. ఇక కథానాయిక చిత్ర పాత్రను రీతూ వర్మ పండించనుంది. ఈమె ప్రేమ ఇష్క్ కాదల్ మూవీలో ఒక హీరోయిన్ గా నటించింది. చక్కని రూపం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలోనూ చాలా ఎనర్జిటిక్ గా నటించింది. ఇక 100 % లవ్, ఐస్ క్రీమ్ సినిమాల్లో సందడి చేసిన నటుడు ఆనంద కృష్ణ. నందుగా సినీ ప్రేక్షకులకు తెలిసిన ఇతను “పెళ్లి చూపులు” ఫిల్మ్ లో కీలక పాత్ర పోషించాడు.

హాయినిచ్చే సంగీతం: సినిమాకు సంగీతం ప్రాణం. పాటలు హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్లే. ఆ పనిని పక్కాగా పూర్తి చేశారు సంగీత దర్శకులు వివేక్ సాగర్. ఈయన స్వరపరిచిన గీతాలు సంగీత ప్రియుల మనసు దోచుకుంటున్నాయి. “మెరిసే మెరిసే మనసే మురిసే” పాట యూత్ గుండెల్లోకి చేరిపోయింది. సఖియే ఆనందమాయే సాంగ్ కొత్త ఫ్లేవర్ తో సాగి అలరిస్తోంది. అంతేకాదు చినుకు తాకే పాట రొమాంటిక్ టచ్ ఇచ్చింది. ఇలా పూర్తి ఆల్బం హాయినిస్తోంది.                                                                                                                                                                         

వీటితో పాటు “పెళ్లి చూపులు” సినిమాలో యూత్ మెచ్చే అంశాలు అనేకం ఉన్నాయని, ఈ చిత్రాన్ని కుటుంబం మొత్తం చూసి ఆనందిస్తారని నిర్మాతలు చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ritu Varma
  • #Pelli Choopulu Movie
  • #pellichoopulu trailer
  • #pelluchoopulu songs
  • #Ritu Varma

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

19 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

6 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version