Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Nani , Sujeeth: నాని – సుజీత్ ప్రాజెక్టు ‘పీపుల్ మీడియా’ వద్దకి?

Nani , Sujeeth: నాని – సుజీత్ ప్రాజెక్టు ‘పీపుల్ మీడియా’ వద్దకి?

  • May 17, 2024 / 09:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani , Sujeeth: నాని – సుజీత్ ప్రాజెక్టు ‘పీపుల్ మీడియా’ వద్దకి?

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓ క్రేజీ మూవీ రూపొందాల్సి ఉంది. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య (DVV Danayya) ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించాలని అనుకున్నారు. కానీ కథ ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.120 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి ఉందట. ఇదే హీరోతో దానయ్య ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే సినిమాని నిర్మిస్తున్నారు. మరోపక్క దర్శకుడు సుజీత్ తో (Sujeeth) కూడా ‘ఓజి’ (OG Movie) అనే భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు దానయ్య.

ఇలాంటి టైంలో నాని- సుజీత్ కాంబో మూవీకి మళ్ళీ అంత బడ్జెట్ పెట్టాలి అంటే.. అది ఆయనకు తలకు మించిన భారం అవుతుంది. అందుకే దానయ్య ఆలోచనలో పడ్డారు. అయితే దానయ్యకి ఓ గొప్ప అలవాటు ఉంది. ఏదైనా క్రేజీ కాంబినేషన్ ఆయన సెట్ చేసుకుంటే.. అది ఆయన నిర్మించే పరిస్థితుల్లో లేకపోతే వేరే నిర్మాతలకు కొంత అమౌంట్ తీసుకుని రైట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) విషయంలో ఆయనకు ఇలాంటి డీల్స్ చాలా వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విద్య వాసుల అహం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 థియేటర్లలో ఉండగానే ఓటీటీకి వచ్చేస్తున్న 'కృష్ణమ్మ'
  • 3 విడాకుల పై ట్రోలింగ్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవీ ప్రకాష్ మాజీ భార్య

కానీ రాజమౌళి పై నమ్మకంతో స్వయంగా ఆయనే నిర్మించుకున్నారు. అయితే ప్రభాస్ (Prabhas)  – మారుతి (Maruthi Dasari)..ల ‘రాజా సాబ్’ ని (The Rajasaab) నిర్మించే రైట్స్ ని ఆయన ‘పీపుల్ మీడియా’ కి ఇచ్చేశారు. అది కూడా ఫ్యాన్సీ ఆఫర్..కే..! ఇప్పుడు సుజీత్ – నాని..ల ప్రాజెక్టుని సైతం దానయ్య.. ‘పీపుల్ మీడియా’ వారికి అప్పగించేసినట్టు ఇండస్ట్రీ టాక్. ఇది కూడా ఫ్యాన్సీ రేటుకేనట. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Sujeeth

Also Read

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

related news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

17 mins ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

2 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

2 hours ago
NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

3 hours ago
Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

22 hours ago

latest news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

5 seconds ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

35 mins ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

1 hour ago
Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

3 hours ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version