Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ram Charan: పిక్‌ ఆఫ్‌ ది డే: రామ్‌చరణ్‌తో నిర్మాతలు, రాజకీయ నాయకుడు.. ఏం జరుగుతోంది?

Ram Charan: పిక్‌ ఆఫ్‌ ది డే: రామ్‌చరణ్‌తో నిర్మాతలు, రాజకీయ నాయకుడు.. ఏం జరుగుతోంది?

  • August 3, 2023 / 10:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: పిక్‌ ఆఫ్‌ ది డే: రామ్‌చరణ్‌తో నిర్మాతలు, రాజకీయ నాయకుడు.. ఏం జరుగుతోంది?

రామ్‌ చరణ్‌ నెక్స్ట్‌ సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు ఆన్సర్‌ చెప్పడం చాలా సులభం. అయితే రెండు సినిమాల తర్వాత చరణ్‌ ఏ సినిమా చేస్తాడు అని అడిగితే మాత్రం అంత ఈజీగా చెప్పలేం. ఎందుకంటే చరణ్‌ ఇంకా కొత్త సినిమాలేవీ ఓకే చేయలేదు. ఇక రామ్‌చరణ్‌ రాజకీయాల్లోకి వస్తాడా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఇప్పటివరకు వీటి గురించి ఎక్కడా మాట్లాడలేదు చరణ్‌. ఇప్పుడెందుకు ఈ రెండు విషయాల గురించి అనుకుంటున్నారా. ఉందీ.. కారణం ఉంది.

ఎందుకంటే ఈ రోజు ఉదయాన్నే చరణ్‌కు (Ram Charan) సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. అందులో చరణ్‌తోపాటు రాజకీయ నాయకుడు, టాలీవుడ్‌ నిర్మాతలు కనిపిస్తున్నారు. దీంతో అసలు చరణ్‌ను వాళ్లు కలిశారా? లేక చరణే వాళ్లను కలిశాడా అంటూ చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ అంశం గురించి ప్రస్తావన అంతా. అంతలా ఆ ఫొటోలో ఏముంది అని అనుకుంటున్నారా? మీరు కూడా ఆ ఫొటో చూడండి మీకూ డౌట్‌ వస్తుంది.

పోనీ ఫొటోలో కనిపిస్తున్న నిర్మాతలు చరణ్‌తో ఇప్పుడు సినిమా చేస్తున్న వాళ్లా అంటే.. ఒకరు చేస్తున్నారు, ఇంకొకరు లేదు. పోనీ ఆ రాజకీయ నాయకుడు ఏమైనా జనసేనకు చెందినవాడా అంటే.. కాదనే చెప్పాలి. అయితే ఆయన మాత్రం చిరంజీవికి బాగా దగ్గర వ్యక్తి. దీంతో ఈ ఫొటో ఏదో ఫ్యామిలీ, రిలేటివ్స్‌ ఫంక్షన్‌లో క్లిక్‌ మనిపించింది అని అర్థమవుతోంది. ఇంత చెప్పి వారెవరో చెప్పలేదు కదా.

చరణ్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తీసిన డీవీవీ దానయ్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని కనిపిస్తున్నారు. ఇక రాజకీయ నాయకుడు అంటే చిరంజీవి సన్నిహితుడుగా పేరున్న గంటా శ్రీనివాసరావు ఆ ఫొటోలో కనిపించారు. అయితే వీళ్లంతా ఎందుకు, ఎక్కడ కలిశారు అనే వివరణ మాత్రం చరణ్‌ టీమ్‌ నుండి రాలేదు. వస్తే కానీ అసలు విషయం తెలియదు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

33 mins ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version