4 దశాబ్దాలుగా మణిరత్నం తెరకెక్కించాలని కలలు కంటూ చివరికి నానా తిప్పలు పడి తీసిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. దీనికి మొదటి భాగం అయిన ‘పీఎస్-1’ సెప్టెంబర్ 30న విడుదల కాబోతుంది. టీజర్, ట్రైలర్ వంటివి పర్వాలేదు అనిపించడంతో సినిమా పై బజ్ ఏర్పడింది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు కలిసి ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక కాలంలో విడుదల కాబోతుంది.
విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్‌రాజ్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉండడం కూడా ప్రేక్షకులను ఆకర్షించే అంశం. ఆల్రెడీ ఈ చిత్రం ప్రీమియర్స్ చూసిన ఓవర్సీస్ ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉందని వారు చెబుతున్నారు. అయితే ఇంటర్వెల్ వరకు కూడా పాత్రలు పరిచయం చేయడానికే సరిపోయింది అని..
అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది అని వారు తెలిపారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం చాలా స్లోగా సాగిందని..మణిరత్నం సినిమాల్లో ఉండే బలమైన ఎమోషన్ ఇందులో మిస్ అయ్యిందని చెబుతున్నారు. విజువల్స్ పరంగా సంభాషణలు, కార్తీ, విక్రమ్ ల పాత్రలు ఆకట్టుకుంటాయని వారు చెబుతున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మార్నింగ్ షోలు ముగిసాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి:
#PS1 Overall A Period Action Film that had potential but ends up as an underwhelming watch!
Interesting storyline with good music and visuals but is wasted by flat narration with absolutely no highs/emotional connect needed for this genre
As a #PonniyinSelvan book fan! I had a feeling #PS1 tried to squeeze too much into 1 part! Things that I felt went missing and might not reach non-book reader. Non-readers will miss Kalki’s writing, characterization and the rifts between them! Readers, forget the book and enjoy!
#Kantara 🔥🔥🔥 1st half was fantastic… Great work by DOP #ArvindSKashyap 🙏🏼 Most rooted story depicting our rich culture…@shetty_rishab was brilliant both in acting and direction… Can feel what @hombalefilms adds to a movie in its making🤯 Time for 2nd half🤩
– Drama Keeps Offering Something in Each scene with big star cast 🌟 – #Karthi shines 🤝 – #Manirathnam's Making 🔥 – Visuals & Art Work 👏 – #ARRahman's songs Big plus – Screenplay 👌 except few drags – Going Good So Far 👍 – Onto Second Half 🤙
#VikramVedha 1st Half Medium Paced, full of grand entry scenes and wow moments, Hrithik and Saif's perfomance 🔥, But Hrithik's Awadh accent could have been better though, Radhika Apte slaying as always, and a very good Interval Block💪#VikramVedha#VikramVedhaReview