Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » The Raja Saab: రాజాసాబ్.. మరి టీజర్ సంగతేంటి?

The Raja Saab: రాజాసాబ్.. మరి టీజర్ సంగతేంటి?

  • March 6, 2025 / 06:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: రాజాసాబ్.. మరి టీజర్ సంగతేంటి?

ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతకాలం రాజాసాబ్ (The Raja saab)  టీజర్ కోసం ఎదురుచూడాలి? మారుతి (Maruthi Dasari)  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మినహా, ప్రమోషనల్ అప్‌డేట్ ఏమాత్రం రాలేదు. ప్రభాస్ సినిమా అంటే సాధారణంగా మొదటి నుంచే హైప్ క్రియేట్ అవుతుంది. కానీ ఈ సినిమాపై టీం చూపిస్తున్న మౌనం అభిమానులకు అసహనాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా ఎప్పుడో సమ్మర్ రిలీజ్ అనుకున్నారు.

The Raja Saab

కానీ ఇప్పటివరకు ఫైనల్ రిలీజ్ డేట్ క్లారిటీ ఇవ్వలేదు. అంతే కాకుండా, టీజర్ అయినా విడుదల చేయాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒత్తిడి తెస్తున్నారు. కానీ చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వకుండా మౌనంగా ఉండటంతో, ఆడియన్స్ కాస్త అసహనానికి లోనవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్ థ్రిల్లర్ జానర్‌లో కొత్తగా ఉండబోతుందని టాక్. అయితే, ప్రమోషన్లు లేకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడం ఎంతవరకు మంచి ఆలోచన అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయని కల్పనకు ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్పారంటే?
  • 2 హింట్లు ఇస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. ఆ సినిమా కోసమేనంటూ...!
  • 3 విజయ్ దేవరకొండ - రవి కిరణ్ కోలా సినిమా టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు..!

ఇటీవలే స్టార్ హీరోల సినిమాలు టీజర్, ట్రైలర్ ప్రమోషన్ల ద్వారా భారీ రీచ్ సాధించాయి. రాజమౌళి (S. S. Rajamouli) తర్వాత ఈ విషయంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) లాంటి దర్శకులు కూడా ప్రమోషన్స్ ఎలా చేయాలో సెట్ చేసుకున్నారు. కానీ రాజాసాబ్ టీం మాత్రం పూర్తి నిశ్శబ్దంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మారుతి మీడియా ముందు కనిపించినా ఈ సినిమా గురించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతుంటే, అతను మాత్రం “తర్వాత చెప్తా” అంటూ తప్పించుకుంటున్నాడు.

Big Plan for High Voltage Scene in Prabhas's The Raja Saab (3)

స్టార్ హీరో సినిమా అంటే అనేక అంచనాలు సహజం. కానీ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షించడం మంచిదేనా? ఎంత ఆలస్యం చేసినా, సినిమా ఎప్పుడు వస్తుందన్న ఆసక్తిని పెంచడమే కాదు, చివరికి అంచనాలను అందుకోవాలి. మరి టీజర్ దర్శనం ఎప్పుడవుతుందో మేకప్స్ ప్రమోషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.

 శ్రీకాంత్ వారసుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Prabhas
  • #T. G. Vishwa Prasad
  • #The RajaSaab

Also Read

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

1 hour ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

22 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

23 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

4 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

4 hours ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

4 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

4 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version