Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Prabhas: ఏడాదిలో రూ.150 కోట్లు వదులుకున్న ప్రభాస్..?

Prabhas: ఏడాదిలో రూ.150 కోట్లు వదులుకున్న ప్రభాస్..?

  • June 23, 2021 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఏడాదిలో రూ.150 కోట్లు వదులుకున్న ప్రభాస్..?

సాధారణంగా స్టార్ హీరోలలో కొంతమంది స్టార్ హీరోలు కథ కంటే రెమ్యునరేషన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చాలామంది భావిస్తారు. అయితే కొందరు హీరోలు మాత్రం ఎంత డబ్బు ఆఫర్ చేసినా కొన్ని పనులు చేయడానికి అస్సలు ఇష్టపడరు. స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ఏడాది కాలంలో ఏకంగా 150 కోట్ల రూపాయల సంపాదన వచ్చే అవకాశం ఉన్నా వదులుకున్నట్టు తెలుస్తోంది.

సాధారణంగా టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడంతో పాటు పెద్ద బ్రాండ్లతో కలిసి పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం తమకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఎండార్స్‌మెంట్‌లపై ఆసక్తి చూపరు. అలా ఎండార్స్‌మెంట్‌లను ఇష్టపడని హీరోలలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఒకరు. ప్రతిష్టాత్మక బ్రాండ్లు ప్రభాస్ కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని తమ బ్రాండ్లను ప్రమోట్ చేయమని కోరుతున్నాయి.

అయితే ప్రభాస్ మాత్రం ఏడాది కాలంలో ఏకంగా 150 కోట్ల రూపాయల బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ ఆఫర్లను రిజెక్ట్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరో స్టార్ హీరో అయితే ఈ ఆఫర్లను రిజెక్ట్ చేసేవారు కాదు. గతంలో కొన్ని బ్రాండ్ లకు ఆమోదం తెలిపిన ప్రభాస్ కొత్తవాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ప్రభాస్ ను అనేక బ్రాండ్లు సంప్రదిస్తున్నా ప్రభాస్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ ద్వారా ఎక్కువమొత్తం సంపాదించడం ఇష్టపడటం లేదు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Radhe shyam
  • #SALAAR

Also Read

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

related news

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

trending news

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

33 mins ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

7 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

9 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

10 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

10 hours ago

latest news

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

7 mins ago
Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

3 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version