Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Prabhas, Anushka: ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్!

Prabhas, Anushka: ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్!

  • September 6, 2023 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Anushka: ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్!

నిశ్శబ్దం సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి అనే సినిమా చేసింది అనుష్క. నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటించాడు. దీంతో ఈ సినిమా పై ఇంకా అంచనాలు పెరిగాయి. టీజర్ , ట్రైలర్ వంటివి చాలా బాగున్నాయి. సెప్టెంబర్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ ల కోసం పెద్ద పెద్ద స్టార్స్ ను రంగంలోకి దించుతుంది యూవీ నిర్మాణ సంస్థ. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని వీక్షించి అద్భుతం అంటూ ప్రశంసించారు.

ఇక ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ సినిమా కోసం తాజాగా ప్రభాస్ కూడా రంగంలోకి దిగాడు. ఈ చిత్రంలో అనుష్క అన్విత ర‌వళి శెట్టి అనే చెఫ్ పాత్రలో కనిపించబోతుంది. కాబట్టి చిత్రబృందం ఓ రెసిపీ ఛాలెంజ్ ను ప్రారంభించింది. ఈ క్రమంలో తనకు ఇష్టమైన వంటలు అయిన మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు స్పెషల్ నీర్ దోస రెసిపీలను ఎలా చేయాలో చేసి చూపించింది అనుష్క. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ రెసిపీలకి సంబంధించిన వీడియోలను అనుష్క పోస్ట్ చేయడం జరిగింది.

అదే క్రమంలో ప్రభాస్ కి ‘ఏదో ఒక రకమైన రెసిపీ చేయాలనే ఛాలెంజ్ ను కూడా విసిరింది. ప్రభాస్ ఫుడ్ లవర్ అని ఇండియా మొత్తం తెలుసు. ప్రభాస్ లో కూడా మంచి కుక్ ఉన్నాడు.తన కో స్టార్స్ కి, ఫ్రెండ్స్ కి మంచి మంచి వంటలు వండి వడ్డిస్తూ ఉంటాడు. అది తెలిసే అనుష్క అతనికి ఈ ఛాలెంజ్ విసిరింది.

ఈ క్రమంలో అతను ప్రాన్స్ పలావ్ ఎలా చేయాలనేది (Prabhas) ప్రభాస్ తెలిపాడు. అనుష్క తనకు చాలా కాలంగా తెలిసినా ఆమె ఫేవరేట్ డిష్ ఏంటనేది ఇప్పుడే తెలిసిందని ప్రభాస్ తన ఇన్స్టాలో పేర్కొన్నాడు. ఇక తన ఛాలెంజ్ ను చరణ్ కి ఫార్వర్డ్ చేస్తున్నట్టు కూడా ప్రభాస్ ఈ సందర్భంగా తెలియజేశాడు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Miss Shetty Mr Polishetty
  • #Prabhas

Also Read

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

related news

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

trending news

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

9 hours ago
Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

10 hours ago
Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

14 hours ago
Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

14 hours ago
Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

1 day ago

latest news

ఇళయరాజా గారి మ్యూజిక్‌తో ‘షష్టిపూర్తి’ సినిమా స్థాయి పెరిగింది – హీరో, నిర్మాత రూపేశ్

25 mins ago
Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

5 hours ago
Naga Vamsi: నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?

8 hours ago
Krithi Shetty: గ్లామర్ గేర్ లో కృతి శెట్టి.. ఇక నుంచి కొత్తగానే..!

Krithi Shetty: గ్లామర్ గేర్ లో కృతి శెట్టి.. ఇక నుంచి కొత్తగానే..!

10 hours ago
Premalu 2: ప్రేమలు మేకర్స్.. మరో సర్ ప్రైజ్ ఇస్తారా?

Premalu 2: ప్రేమలు మేకర్స్.. మరో సర్ ప్రైజ్ ఇస్తారా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version