Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రభాస్ తో డైరక్ట్ హిందీ మూవీ చేయనున్న కరణ్ జోహార్

ప్రభాస్ తో డైరక్ట్ హిందీ మూవీ చేయనున్న కరణ్ జోహార్

  • May 9, 2017 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ తో డైరక్ట్ హిందీ మూవీ చేయనున్న కరణ్ జోహార్

బాహుబలి ప్రభాస్ ని ప్రపంచానికి పరిచయం చేసినట్టే.. కరణ్ జోహార్ ని తెలుగు ప్రజలకు పరిచయం చేసింది. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా పేరొందిన ఈయన ప్రభాస్, రాజమౌళిపై నమ్మకంతో బాహుబలి బిగినింగ్ ని హిందీలో డబ్ చేసి విడుదల చేశారు. అలాగే బాహుబలి కంక్లూజన్ ని కూడా దేశవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యేలా చేసి రికార్డులను నెలకొల్పడంలో భాగం పంచుకున్నాడు. అతని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే…. బాహుబలి తర్వాత వివిధ పరిశ్రమల నుంచి ప్రభాస్ కి భారీ ఆఫర్స్ వచ్చాయి. కానీ అతని ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారం యువ దర్శకులు సుజీత్, రాధా కృష్ణల దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారు.

వీటిని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్నారు. ఈ రెండు తర్వాత డేట్స్ తనకే ఇవ్వాలని కరణ్ జోహార్ పట్టు బడుతున్నారు. ప్రభాస్ తో డైరక్ట్ హిందీ మూవీ చేయాలనీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే కరణ్ కి ఇంకా ఒకే చెప్పలేదంట. కారణం ఏమిటని ఆరాతీస్తే ఏకంగా రెండు సినిమాలకు ఇప్పుడే అగ్రిమెంట్ ని కరణ్ జోహార్ తయారు జేశారంట. ఆలా అయితే రెండేళ్లు బాలీవుడ్ కె పరిమితమవ్వాల్సి ఉంటుంది. అందుకే ఆలోచిస్తున్నారు. అగ్రిమెంట్ పై సంతకం చెయ్యాలా? వద్దా? అనేది ప్రభాస్ అమెరికా ట్రిప్ తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Baahubali - 2
  • #karan johar
  • #Prabhas
  • #Saaho Movie

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

1 hour ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

13 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

13 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

14 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

14 hours ago

latest news

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

2 mins ago
Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

43 mins ago
Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

17 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

18 hours ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version