Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Chiranjeevi, Salman Khan: మెగా ఫ్యాన్స్‌ కలలు కన్న ఫ్రేమ్‌ ఇదేగా!

Chiranjeevi, Salman Khan: మెగా ఫ్యాన్స్‌ కలలు కన్న ఫ్రేమ్‌ ఇదేగా!

  • May 3, 2022 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Salman Khan: మెగా ఫ్యాన్స్‌ కలలు కన్న ఫ్రేమ్‌ ఇదేగా!

చిరంజీవి – సల్మాన్‌ ఖాన్ కలసి స్టెప్పేస్తే చూడటానికి రెండు కళ్లు చాలావు. అలాంటి పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తే ఇంకా అదిరిపోతుంది కదా. ఛ! ఊరుకోండి ఆయన ఇప్పుడు పెద్దగా కొరియోగ్రఫీ చేయడం లేదు కదా అంటారా. ఆగండాగండి ఇలా అనుకుంటున్న వాళ్లందరికీ తమన్‌ ఈ రోజు ఉదయమే ఓ బంపర్‌ న్యూస్‌ షేర్‌ చేశాడు. చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌, ప్రభుదేవా, జయం మోహన్‌రాజాతో కలసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ఈ విషయం చెప్పేశాడు.

‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో చిరంజీవి – సల్మాన్‌ ఖాన్‌కు ఓ పాట ఉంటుందని ఆ మధ్య పుకార్లొచ్చాయి. నిజానికి మాతృక ప్రకారం చూసుకుంటే పాటకు ఆస్కారమే లేదు. కానీ జయం మోహన్‌రాజా సినిమాలో పాట పెట్టారట. ఇప్పుడు ప్రభుదేవా ఆ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు అని చెప్పడంతో పాట ఉందని కన్‌ఫామ్‌ అయ్యింది, పనిలో పనిగా ముందు వచ్చిన పుకారు కూడా నిజమని తేలింది. చిరంజీవి — ప్రభుదేవా కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చి చాలా రోజులైంది.

దీంతో ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తమన్‌ ఇచ్చే ఫుల్‌ మాస్‌ బీట్స్‌కి ప్రభుదేవా ఎలాంటి స్టెప్పులు వేయిస్తారు అనేది చూడాలి. ఇటీవల కాలంలో ప్రభుదేవా కొరియోగ్రఫీ అంటే… తెలుగులో ఫేమస్‌ కొరియోగ్రాఫర్‌ అయిన జానీ మాస్టర్‌ అక్కడే ఉంటారు. ప్రభుదేవా కాన్సెప్ట్‌కి జానీ మాస్టర్‌ కానీ ఇంకెవరైనా కానీ స్టెప్పులు వేయిస్తారు. మరి ఈ పాటకు ఎవరు స్టెప్పులు వేయిస్తారు అనేది చూడాలి. సినిమా విడుదల తేదీ గురించి ఇప్పటివరకు అధికారికంగా చెప్పలేదు కానీ ఆగస్టు 11న సినిమా విడుదల కానుందని టాక్. ఆగస్టు 11 గురువారం వచ్చింది.

ఆగస్టు 15 సోమవారం వచ్చింది. లాంగ్ వీకెండ్ కావడంతో ఆ డేట్ బెస్ట్ అనుకుంటున్నారట. తమన్‌ ట్వీట్‌లో చెప్పినట్లు ఆగస్ట్‌ 11న బాంబింగ్‌, స్వింగింగ్‌ సాంగ్‌ని థియేటర్స్‌లో చూడొచ్చు. ఈలోపు ఏదైనా గ్లింప్స్‌ పేరుతో చిన్న బిట్‌ విడుదల చేయొచ్చు. సో వెయిట్‌ అండ్‌ సీ.. అండ్‌ ఎంజాయ్‌.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mohan raja
  • #Prabhu Deva
  • #Salman Khan

Also Read

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

related news

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

trending news

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

16 hours ago
హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

17 hours ago
‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

17 hours ago
Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

19 hours ago
Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

1 day ago

latest news

Lokesh Kanagaraj: లోకేష్ ‘కన్ఫ్యూజన్’ యూనివర్స్.. బన్నీనా? అమీరా? అసలు ట్విస్ట్ ఇదే!

Lokesh Kanagaraj: లోకేష్ ‘కన్ఫ్యూజన్’ యూనివర్స్.. బన్నీనా? అమీరా? అసలు ట్విస్ట్ ఇదే!

15 mins ago
Mana Shankara Vara Prasad Garu: చిరుతో వెంకీ.. ఆ ఐడియా ఎవరిదంటే?

Mana Shankara Vara Prasad Garu: చిరుతో వెంకీ.. ఆ ఐడియా ఎవరిదంటే?

23 mins ago
Vishwa Prasad: మేం రెడీగా ఉన్నాం… మాకేం ఇబ్బంది లేదు: ఫైనాన్స్‌ పంచాయితీపై ‘రాజాసాబ్‌’ క్లారిటీ!

Vishwa Prasad: మేం రెడీగా ఉన్నాం… మాకేం ఇబ్బంది లేదు: ఫైనాన్స్‌ పంచాయితీపై ‘రాజాసాబ్‌’ క్లారిటీ!

37 mins ago
Balakrishna Children: అప్పుడు కొడుకు.. ఇప్పుడు కూతురు.. మాకే ఎందుకిలా అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఆవేదన!

Balakrishna Children: అప్పుడు కొడుకు.. ఇప్పుడు కూతురు.. మాకే ఎందుకిలా అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఆవేదన!

53 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version