Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

  • July 7, 2026 / 06:40 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

సినిమాకు హైప్‌ రావాలి అంటే.. అనౌన్స్‌మెంట్‌ వీడియో ఉండాలి, లేదంటే ఓపెనింగ్‌ రోజు స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేయాలి అనేలా మారింది సౌత్‌ సినిమా పరిస్థితి. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ఈ ఒరవడిని ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. ఈ ట్రెండ్‌ని ఫాలో అవ్వాలి అనుకున్నారో, లేక ఇదే సరైన విధానం అనుకున్నారో కానీ ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు. మెయిన్‌ యాక్టర్లు వీరే, దర్శకులు వీరే.. అంటూ ఆ వీడియోలో చూపించారు. ఇప్పుడు ఈ వీడియో గురించి, సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆ వీడియో కాన్సెప్టే.

PRS1

‘లవ్‌ టుడే’, ‘డ్రాగన్‌’, ‘డ్యూడ్‌’ లాంటి సినిమాలతో ప్రదీప్‌ రంగనాథన్‌ తానేంటి, తన టాలెంట్‌ ఏంటి? అనేది క్రిస్టల్‌ క్లియర్‌గా చూపించారు. ఇప్పుడు నిర్మాతగా మారిపోయారు. పీఆర్‌ షో అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి, అందులో రూపొందుతున్న మొదటి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీనికి ప్రదీప్‌ కథ కూడా ఇస్తున్నారు. ఇందులో ప్రముఖ కథానాయిక మమితా బైజు, యువ దర్శకుడు అశ్వత్‌ మరిముత్తు, సీనియర్‌ తెలుగు యాక్టర్‌ శివాజీ, శ్వాసిక, అనామిక మహి ముఖ్య పాత్రధారులు.

ఇక అసలు ట్విస్ట్‌ విషయానికొస్తే.. ఈ సినిమాను ఆరుగురు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ‘ది ఆల్ఫా యూనిట్‌’ అనే పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సౌత్‌ సెన్సేషనల్‌ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమా కాన్సెప్ట్‌ ఏంటి అనేది చెప్పలేదు కానీ.. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గానే ఉంటుంది అంటున్నారు. అయితే దీనికి చిన్న క్రైమ్‌ టచ్‌ ఇస్తున్నారు అని సమాచారం. దర్శకుడిగా, హీరోగా ఇప్పటికే రాణించిన ప్రదీప్‌.. నిర్మాతగానూ తనదైన మార్కు వేయబోతున్నాడు అనిపిస్తోంది ఈ వీడియో చూశాక.

అన్నట్లు ఇది సినిమా ముహూర్తం/ ఓపెనింగ్‌ సందర్భంగా రిలీజ్‌ చేసిన వీడియో కాదని టాక్‌. సినిమా చిత్రీకరణ చివరిదశకు వచ్చిందని సమాచారం. ఈ పనులు అయిపోయాకనే అశ్వత్‌ మరిముత్తు.. రజనీకాంత్‌ సినిమా పనుల్లోకి వచ్చారట.

ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwath Marimuthu
  • #Mamitha Baiju
  • #Pradeep Ranganathan
  • #Sai Abhayankar

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

4 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

5 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

3 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

6 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

7 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version