Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prakash Raj: మహేష్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఫేవరెట్ మూవీ ఏదో మీకు తెలుసా?

Prakash Raj: మహేష్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఫేవరెట్ మూవీ ఏదో మీకు తెలుసా?

  • July 13, 2024 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: మహేష్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఫేవరెట్ మూవీ ఏదో మీకు తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. మహేష్ బాబు ప్రకాష్ రాజ్ (Prakash Raj) కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలలో మహేష్ కు విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్, మరికొన్ని సినిమాలలో మహేష్ బాబుకు తండ్రిగా నటించారు. కొన్ని సినిమాలలో కీలక పాత్రలలో నటించి కూడా ప్రకాష్ రాజ్ ప్రేక్షకుల మెప్పు పొందారనే సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉండగా ఒక సందర్భంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఒక్కడు సినిమా తన ఫేవరెట్ మూవీ అని వెల్లడించారు.

మహేష్ బాబుకు సైతం తన సినిమాలలో ఒక్కడు (Okkadu) సినిమా అంటే ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి (SS Rajamouli) సినిమాతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉండటంతో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే చర్చ జరుగుతోంది. రాజమౌళి ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారతీయుడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఫిలింఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి అవార్డుల పంట.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?
  • 3 బాలకృష్ణ @ 50.. భారీ స్థాయిలో సెలబ్రేషన్స్‌.. ఎప్పుడంటే?

విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన కథను అందించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా రెమ్యునరేషన్ల కోసమే 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా మహేష్ రాజమౌళి మూవీ వార్తల్లో నిలిచే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ చరిత్రను తిరగరాసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ బిజినెస్ పరంగా కూడా చరిత్ర సృష్టించే ఛాన్స్ ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Okkadu
  • #Prakash Raj
  • #Rajamouli

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

12 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

3 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

4 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

5 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

5 hours ago

latest news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

53 mins ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

2 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

3 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

18 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version