Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ కామెంట్లు ఆ స్టార్‌ డైరక్టర్‌ను టార్గెట్ చేసేనా? ఇంతకీ ఏమన్నారంటే?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ కామెంట్లు ఆ స్టార్‌ డైరక్టర్‌ను టార్గెట్ చేసేనా? ఇంతకీ ఏమన్నారంటే?

  • June 28, 2023 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ కామెంట్లు ఆ స్టార్‌ డైరక్టర్‌ను టార్గెట్ చేసేనా? ఇంతకీ ఏమన్నారంటే?

‘ఆదిపురుష్‌’ సినిమా ఎఫెక్ట్‌తో ఇన్నాళ్లూ దిగాలుగా ఉన్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. అదేంటి.. ఏ కొత్త పోస్టర్‌ రాలేదు, అనౌన్స్‌మెంట్‌ లేదు, టీజర్‌, ట్రైలర్‌ లాంటివి కూడా రాలేదు. ఇప్పుడెందుకు వచ్చింది ఊపు అనుకుంటున్నారా? స్టార్‌ డైరక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌కి సంబంధించిన ఓ 12 సెకన్ల వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆయన వీడియోతో, అందులోనూ అంత చిన్న వీడియోతో ఏమొచ్చింది అనుకుంటున్నారా? ఆ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది.

ప్రభాస్‌ – ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ప్రస్తుతం ‘సలార్‌’ అనే ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు ఆఖరులో విడుదలవుతుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల ఎక్కడో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా సినిమాలు తీసే విధానం గురించి మాట్లాడారు. అయితే ఆ మాటల్ని ప్రభాస్‌ రీసెంట్‌ సినిమా ‘ఆదిపురుష్‌’తో పోల్చి చూస్తున్నారు. దీంతో ఇదంతా ఓం రౌత్‌ గురించే అని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. అంతలా ఏమన్నారు అనేదేగా డౌట్‌.

‘‘కొందరు సీజీలో పెద్ద సినిమాలు చేస్తారు. మేం దుమ్ములో చేస్తాం’ అని ప్రశాంత్‌ నీల్‌ చెప్పారు. ప్రభాస్‌ సినిమా కూడా కూడా అలానే ఉంటుందా? అని అడగ్గా, సినిమా చూస్తారుగా అని చెప్పారు. దీంతో తమ సినిమాను దుమ్ములో రియలిస్టిక్‌గా చేశాం అని ప్రశాంత్‌ నీల్‌ చెప్పారు అని కొందరు అంటుండగా.. మరికొందరేమో ఓం రౌత్‌కి కౌంటర్‌ ఇచ్చేలా ప్రశాంత్‌ నీల్‌ ఆ మాట అన్నారు అని అంటున్నారు. దీంతో క్లారిటీ లేని ఈ వీడియో ఇప్పుడు సినిమా మీడియాలో వైరల్‌గా మారింది.

Prashanth Neel

‘ఆదిపురుష్‌’ సినిమాను ఓం రౌత్‌ పూర్తి విజువల్‌ ఎఫెక్ట్స్‌లోనే చేశారు. ప్రభాస్‌, కృతి సనన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, దేవదత్త, లక్ష్మణుడు సన్నీ సింగ్‌, విభీషణుడు, రావణుడి కొడుకు తదితరుల పాత్రలు మాత్రమే నిజం మిగిలినవన్నీ విజువల్‌ ఎఫెక్స్ట్‌లో క్రియేట్‌ చేసినవే. అలా సినిమా 70 శాతం వీఎఫ్‌ఎక్స్‌లోనే చేశారట.

Nakenduko idi mana om Mawa ki vesina punch la undi
Emaina last lo oka maata undi chudandi meere
Confidence level enti dude#Prabhas #Salaar pic.twitter.com/eXIjYM2Qpp

— @J N@IDU DIE HARD FAN of PRABHAS (@yrstrulyprabhas) June 27, 2023

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashant Neel
  • #KGF 2
  • #NTR31
  • #Prashant Neel
  • #SALAAR

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

15 mins ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

27 mins ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

57 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

2 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

3 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

22 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version