Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Prashanth Neel: 20 ఏళ్లుగా ఫ్యాన్.. 2 ఏళ్లుగా స్నేహం.. ఎన్టీఆర్ పై ప్రశాంత్ నీల్ కామెంట్స్!

Prashanth Neel: 20 ఏళ్లుగా ఫ్యాన్.. 2 ఏళ్లుగా స్నేహం.. ఎన్టీఆర్ పై ప్రశాంత్ నీల్ కామెంట్స్!

  • April 11, 2022 / 09:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel: 20 ఏళ్లుగా ఫ్యాన్.. 2 ఏళ్లుగా స్నేహం.. ఎన్టీఆర్ పై ప్రశాంత్ నీల్ కామెంట్స్!

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎఫ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా చూసిన ఆడియన్స్ సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ‘కేజీఎఫ్2’ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ లకు భారీ క్రేజ్ వచ్చింది. దీంతో ఇద్దరికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రభాస్ డాన్ తరహా క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత ఎన్టీఆర్ సినిమాను మొదలుపెట్టనున్నారు ప్రశాంత్ నీల్. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడారు. స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ సినిమా మొదలుపెట్టడానికి ముందు ఎన్టీఆర్ తో కలిసి ట్రావెల్ చేస్తున్నానని.. ఆయన్ను మరింత అర్ధం చేసుకోవాలని అన్నారు.

KGF director Prashanth Neel about NTR role in his next1

తన ప్రతి సినిమా విషయంలో ఈ పద్ధతి ఫాలో అవుతానని అన్నారు. ఇప్పటివరకు పది, పదిహేను సార్లు ఎన్టీఆర్ ని కలిశానని అన్నారు. అలానే ఎన్టీఆర్ కి తను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. గత 20 ఏళ్లుగా ఎన్టీఆర్ కి అభిమానినని.. రెండేళ్లుగా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని అన్నారు. ఎన్టీఆర్ లాంటి హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని చాలా ఎగ్జైటింగ్ గా ఉందని అన్నారు. అలానే సినిమా ఏ జోనర్ అని ప్రశ్నిస్తే..

అది మాత్రం అడగొద్దని.. ‘సలార్’ సినిమా విడుదలకు రెడీ అయ్యే సమయంలో ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడతానని అన్నారు. ఈ ఏడాదిలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించనున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #NTR 31
  • #NTR30
  • #Prashant Neel

Also Read

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

trending news

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

28 mins ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

19 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

20 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

20 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

3 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

15 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

16 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

19 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version