Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Fahadh and Prem Kumar: కోలీవుడ్‌లో కిర్రాక్‌ కాంబో.. ఇద్దరు స్పెషలిస్ట్‌లు కలసి వస్తే ఇంకేమైనా ఉందా?

Fahadh and Prem Kumar: కోలీవుడ్‌లో కిర్రాక్‌ కాంబో.. ఇద్దరు స్పెషలిస్ట్‌లు కలసి వస్తే ఇంకేమైనా ఉందా?

  • September 10, 2025 / 07:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fahadh and Prem Kumar: కోలీవుడ్‌లో కిర్రాక్‌ కాంబో.. ఇద్దరు స్పెషలిస్ట్‌లు కలసి వస్తే ఇంకేమైనా ఉందా?

కొన్ని కాంబినేషన్‌ల గురించి వినగానే ఎక్కడో తెలియని భయం కలుగుతుంది. మరికొన్ని కాంబినేషన్ల గురించి వినగానే తెలియని ఉత్సాహం కలుగుతుంది. సినిమా ఫలితం అదిరిపోతుంది అని ఇన్‌స్టంట్‌ నమ్మక వచ్చేస్తుంది. అలాంటి ఓ కాంబినేషన్‌ సెట్‌ అవ్వడం ఏమంత ఈజీ కాదు. ఒకవేళ సెట్‌ అయిందా దానిని చూసి సినిమా లవర్స్‌ పొంగిపోతారు. అలాంటి ఓ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ అయింది. అదే ప్రేమ్‌ కుమార్‌ అండ్‌ ఫహాద్‌ ఫాజిల్‌.

Fahadh and Prem Kumar

అవును, మీరు చదివింది నిజమే. ‘96’, ‘సత్యం సుందరం’ లాంటి అదిరిపోయే మనసును హత్తుకునే సినిమాలు తెరక వంటి క్లాసిక్ చిత్రాలను అందించిన దర్శకుడు.. సౌత్‌ సినిమాలో దాదాపు అన్ని భాషల్లో నటిస్తూ, మెప్పిస్తూ సెన్సేషనల్‌ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫహాద్‌ ఫాజిల్ ఇప్పుడు కలవబోతున్నారట. విక్రమ్‌తో ఓ సినిమా చేయాలని ప్రేమ్‌ కుమార్‌ చాలా ఏళ్లుగా చూస్తున్నారు. అదెందుకో కానీ ఆ సినిమా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఆయన ప్రాజెక్ట్ ఆలోచన వదులుకున్నారని సమాచారం.

fahad and prem kumar for next

ఈ క్రమంలో ఫహాద్‌ ఫాజిల్‌తో మరో సినిమా చేస్తారని కోడంబాక్కం వర్గాల సమాచారం. ఓ యాక్షన్ థ్రిల్లర్‌ కథ లైన్‌లో ప్రేమ్‌కుమార్‌ నెరేట్‌ చేశారని, నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలనని ఫహాద్‌ భావించారని చెబుతున్నారు. యాక్షన్‌ కథాంశమే అయినా.. తనదైన శైలిలో హ్యూమన్‌ ఎమోషన్స్‌ను కథలో పొందుపరిచరాట. అందుకే ఫహాద్‌ వన్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు అని అంటున్నారు.

ఈ షూటింగ్ 2026 జనవరిలో మొదలుకానుందని సమాచారం. అయితే అంతకుముందు ఓపెనింగ్ జరుపుకుంటారట. ఈ సినిమాను తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారట. ప్రేమ్‌ కుమార్‌, ఫహాద్‌కు ఈ మూడు భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. వాళ్ల గత సినిమా బాగా ఆడి ఉన్నాయి కూడా. మరి ఈ ‘ఆవేశం’ స్టార్‌ కోసం ఎమోషన్స్‌ స్టార్‌ ఎలాంటి కథ రాశారో చూడాలి.

సుకుమార్ ను మించిన క్రియేటివిటీ ఈవీవీ గారి సొంతం..26 ఏళ్ళ క్రితమే అలా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fahadh
  • #Fahadh Faasil
  • #Prem Kumar

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

11 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version