Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Bunny Vasu: బన్నీ వల్లే ఈ స్థాయిలో ఉన్నానన్న బన్నీవాస్.. ముందుండి నడిపిస్తారంటూ?

Bunny Vasu: బన్నీ వల్లే ఈ స్థాయిలో ఉన్నానన్న బన్నీవాస్.. ముందుండి నడిపిస్తారంటూ?

  • August 14, 2024 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bunny Vasu: బన్నీ వల్లే ఈ స్థాయిలో ఉన్నానన్న బన్నీవాస్.. ముందుండి నడిపిస్తారంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నిర్మాతలలో బన్నీవాస్ (Bunny Vasu) ఒకరు కాగా ఈ నెల 15వ తేదీన విడుదల కానున్న ఆయ్ (AAY)  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా బన్నీవాస్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. నాకు కష్టం వస్తే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ముందుంటారని ఆయన కామెంట్లు చేశారు. వాళ్లలో ఒకరు మా అమ్మ అయితే రెండో వ్యక్తి నా ఫ్రెండ్ అల్లు అర్జున్ (Allu Arjun)  అని బన్నీవాస్ పేర్కొన్నారు.

Bunny Vasu

ఆయ్ సినిమా ప్రమోషన్స్ సరిగ్గా జరగడం లేదని బన్నీతో పోస్ట్ పెట్టించాలని మా టీమ్ నన్ను కోరిందని నేను బన్నీని అడగకపోయినా బన్నీ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పోస్ట్ పెట్టారని ఆయన తెలిపారు. నాకు అవసరం ఉన్న ప్రతి సందర్భంలో బన్నీ ముందుండి నడిపిస్తారని బన్నీవాస్ పేర్కొన్నారు. ఒక ఫ్రెండ్ కు కష్టమొస్తే ఎలా సపోర్ట్ చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి అల్లు అర్జున్ అని బన్నీవాస్ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'సరిపోదా శనివారం' ట్రైలర్ రివ్యూ.!
  • 3 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

20 సంవత్సరాల క్రితం నేను గీతా ఆర్ట్స్ నుంచి వెళ్లిపోవాల్సిన సంఘటన ఎదురైందని ఆరోజు బన్నీ నాకు సపోర్ట్ చేయడం కోసం వాళ్ల నాన్నను సైతం ఎదురించారని ఆయన వెల్లడించారు. అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే నేను ఈ స్థానంలో ఉండేవాడిని కాదని బన్నీవాస్ (Bunny Vasu) పేర్కొన్నారు. తన ఫ్రెండ్స్ లో ఎవరికి ఏ అవసరం వచ్చినా బన్నీ సపోర్ట్ చేస్తారని బన్నీవాస్ చెప్పుకొచ్చారు.

బన్నీ మంచి వ్యక్తి అని బన్నీవాస్ వెల్లడించడం గమనార్హం. నేను మొదటినుంచి పవన్ అభిమానినని బన్నీవాస్ అన్నారు. పవన్(Pawan Kalyan) తో పాటు పొలిటికల్ జర్నీలో ఉంటున్నానంటే నా లక్ అనే చెప్పాలని బన్నీవాస్ పేర్కొన్నారు. ఆయ్ సినిమాతో నార్నె నితిన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాలి. నార్నె నితిన్   (Narne Nithin)కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

సమంతకు మళ్లీ ఆ కష్టాలు మొదలయ్యాయా.. అసలేం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aay
  • #Allu Arjun
  • #Bunny Vasu
  • #Narne Nithin

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

11 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

12 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

12 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

13 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

13 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

23 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version