Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ పోరాటాలు వారికి నిద్రలేకుండా చేస్తున్నాయట.. !

పవన్ పోరాటాలు వారికి నిద్రలేకుండా చేస్తున్నాయట.. !

  • January 3, 2020 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ పోరాటాలు వారికి నిద్రలేకుండా చేస్తున్నాయట.. !

పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా అమరావతిలో సంచరిస్తూ అక్కడి రైతుల సాధక బాధలు తెలుసుకుంటున్నారు. మూడు రాజధానులు పెట్టాలనే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా.. రాజధాని రైతులకు మద్దతుగా గట్టిగానే గళం విప్పుతున్నారు. ఈ క్రమంలో పవన్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తుంటే తిరిగి వారు కూడా ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలు పవన్ ప్రొడ్యూసర్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయని సమాచారం.

Why That Suspense in Pawan Kalyan's Pink Remake1

పవన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో పింక్ రిమేక్ తెరకెక్కించడానికి సర్వం సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే కోర్ట్ సెట్ మరియు ఇతర ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. పవన్ వచ్చి షూటింగ్లో జాయిన్ కావడమే మిగిలివుందని సమాచారం. అలాగే పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ చేయాల్సిఉండగా.. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీరియస్ గా పొలిటికల్ కార్యక్రమాలలో పాల్గొంటున్న పవన్ ప్రత్యర్థుల విమర్శల కారణంగా ఎక్కడ తన మనసు మార్చుకొని సినిమాలు చేసే ఆలోచన పక్కన పెడతాడేమోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారట. ఒక వేళ పవన్ మనసు మార్చుకొని సినిమా ఆలోచన విరమించుకుంటే అటు డబ్బులు మరియు విలువైన సమయం కోల్పోవాల్సివస్తుంది. దీనితో పవన్ తో సినిమా చేయాలని కమిట్ అయిన దర్శక నిర్మాతలకు తాజా రాజకీయ పరిణామాలు కునుకు లేకుండా చేస్తున్నాయట.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Anjali
  • #Dil Raju
  • #Director Venu Sriram
  • #Nivetha Thomas

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

50 mins ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

3 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

7 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

8 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago

latest news

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

31 mins ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

1 hour ago
NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

2 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

11 hours ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version