Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » చిరు కొత్త సినిమా రూమర్స్‌పై నిర్మాత క్లారిటీ… అలాంటి సినిమా కాదు కానీ..!

చిరు కొత్త సినిమా రూమర్స్‌పై నిర్మాత క్లారిటీ… అలాంటి సినిమా కాదు కానీ..!

  • December 31, 2024 / 10:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు కొత్త సినిమా రూమర్స్‌పై నిర్మాత క్లారిటీ… అలాంటి సినిమా కాదు కానీ..!

చిరంజీవి (Chiranjeevi) – శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela)   సినిమా అనౌన్స్‌ అయినప్పటి నుండి కొన్ని వార్తలు తెగ వినిపించాయి. ఆ సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటూ ఏవో పోస్టర్‌ను చూసి అంచనాలు వేసేస్తున్నారు నెటిజన్లు. ఫ్యాన్స్‌ అయితే మాత్రం ఒక వార్త విషయం తెగ టెన్షన్‌ పడ్డారు. తాజాగా దాని గురించి సినిమా నిర్మాతల్లో ఒకరైన సుధాకర్‌ చెరుకూరి క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఫ్యాన్స్‌ అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

Chiranjeevi

Producer Gives Clarity About Chiranjeevi Next Movie Rumors

ఫ్యాన్‌ బాయ్స్‌ సినిమా అంటూ ఇటీవల చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల – నాని (Nani) సినిమా అనౌన్స్‌ చేశారు. చిరంజీవి 156వ సినిమాగా తెరకెక్కుతుంది అని కూడా అనౌన్స్‌ చేశారు. సుధాక‌ర్ చెరుకూరి (Sudhakar Cherukuri)  నిర్మాతగా రూపొందనున్న ఈ సినిమాకు నాని సమర్పకుడు అనే విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తిగా యాక్షన్‌ ఓరియెంటెడ్‌గా ఉండబోతోంది అని, అందుకే పోస్టర్‌ను మొత్తం బ్లడ్‌ కలర్‌ను రూపొందించారు అని వార్తలొచ్చాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్!
  • 2 2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!
  • 3 తమిళనాట ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఉత్తమ చిత్రాలు!

Chiranjeevi

అక్కడితో ఆగకుండా ఈ సినిమాను ప్రయోగాత్మకంగా సిద్ధం చేస్తున్నారని.. పాటలు ఉండవు అనే పుకారు కూడా పుట్టించారు. అంతేకాదు హీరోయిన్‌ కూడా ఉండదు అని చెప్పేశారు. ఈ మాటలు విన్నాక ఫ్యాన్స్‌కు ‘గాడ్‌ ఫాదర్‌’ (Godfather) సినిమా గుర్తొచ్చింది. బాబోయ్‌ అలాంటి కాన్సెప్ట్ వద్దంటే వద్దు అనే కామెంట్లు వినిపించాయి. అయితే నిర్మాత సుధాక‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి 156 సినిమాపై వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని తేల్చి చెప్పేశారు.

ఇప్పటివరకు సినిమాకు సంబంధించి సినిమాటోగ్ర‌ఫ‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను మాత్రమే ఫిక్స్ చేశామ‌ని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా పీరియాడిక్ జోన‌ర్‌లో ఉంటుందని, ఇందులో వైలెంట్‌గా కనిపిస్తాడని చెప్పకనే చెప్పారాయన. మ‌రోవైపు, త్వరలో చిరంజీవి ‘విశ్వంభ‌ర‌’ (Vishwambhara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే అది ఎప్పుడు అనేది ఇంకా టీమ్‌ అనౌన్స్‌ చేయడం లేదు. సినిమా టీజర్‌కు వచ్చిన స్పందన చూశాక విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో రీ థింక్‌ చేస్తున్నారని టాక్‌.

రాజసాబ్ తరువాత మారుతి ప్లాన్ ఏంటీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Srikanth Odela

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

3 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

5 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

6 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

7 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

8 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version