Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య ఫ్లాప్ సినిమా వెనుక ఇంత కథ ఉందా?

Balakrishna: బాలయ్య ఫ్లాప్ సినిమా వెనుక ఇంత కథ ఉందా?

  • April 30, 2022 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య ఫ్లాప్ సినిమా వెనుక ఇంత కథ ఉందా?

ప్రతి హీరో సినీ కెరీర్ లో డిజాస్టర్ సినిమాలు ఉంటాయి. అలా బాలయ్య సినీ కెరీర్ లోని డిజాస్టర్ సినిమాలలో పరమవీరచక్ర ఒకటి. దాసరి నారాయణరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై మార్నింగ్ షోకు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నప్పటికీ రొటీన్ కథ, కథనంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. సింహా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య ఈ సినిమాతో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారు.

ఈ సినిమా శాటిలైట్ హక్కులను కూడా ఏ ఛానల్ కొనుగోలు చేయలేదంటే ఈ సినిమా ఏ రేంజ్ ఫ్లాప్ అనే ప్రశ్నకు సులువుగానే సమాధానం దొరుకుతుంది. అయితే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సి.కళ్యాణ్ మాత్రం తనకు ఈ సినిమా లాభాలనే అందించిందని వెల్లడించడం గమనార్హం. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ సినిమా నష్టాలను అందించలేదని ఆయన కామెంట్లు చేశారు. తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించారని తెలుస్తోంది. అందువల్లే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా నష్టాలు రాలేదని తెలుస్తోంది.

బాలయ్య కొంతమేర రెమ్యునరేషన్ ను కూడా త్యాగం చేసి ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యూట్యూబ్ లో పరమవీరచక్ర సినిమా అందుబాటులో ఉన్నా ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్న ప్రేక్షకుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉండటం గమనార్హం. బాలయ్య ఆ తర్వాత కాలంలో లెజెండ్ సినిమాతో సక్సెస్ సాధించారు. గత కొన్నేళ్లలో బాలయ్య కెరీర్ లో హిట్ సినిమాల సంఖ్య తక్కువగానే ఉన్నా బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.

ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడు సినిమాలలో ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో మరో సినిమా పట్టాలెక్కనుందని సమాచారం అందుతోంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #C.kalyan
  • #Nandamuri Balakrishna
  • #paramaveerachakra

Also Read

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

related news

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

trending news

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

3 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

3 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

4 hours ago
2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

16 hours ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

1 day ago

latest news

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

1 day ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version