Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Project K: ‘ప్రాజెక్ట్ కె’ కూడా రెండు పార్టులుగా రాబోతోందా?

Project K: ‘ప్రాజెక్ట్ కె’ కూడా రెండు పార్టులుగా రాబోతోందా?

  • July 8, 2023 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Project K: ‘ప్రాజెక్ట్ కె’ కూడా రెండు పార్టులుగా రాబోతోందా?

రెండు పార్టులుగా సినిమాలు రూపొందడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలు రెండు పార్టులుగా రిలీజ్ అయితే బడ్జెట్ ఈజీగా రికవరీ అవుతుంది. ‘బాహుబలి’ ‘బాహుబలి 2 ‘, ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ‘ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ‘ ‘పుష్ప’ ‘పుష్ప 2 ‘ లతో పాటు ‘సలార్’ కూడా రెండు పార్టులుగా రాబోతోంది. ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కె’ కూడా రెండు పార్టులుగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రాజెక్ట్ కె (ProjectK) బ‌డ్జెట్ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్నట్టు నిర్మాత అశ్వినీదత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ రకంగా చూస్తే టాలీవుడ్లో రూపొందే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే అవుతుంది. అయితే బడ్జెట్ ఇంత అని చిత్ర బృందం రివీల్ చేసిన సందర్భాలు లేవు. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాకి రూ.700 నుంచి రూ.800 కోట్లు బడ్జెట్ అవుతుందని టాక్. భారీ క్యాస్టింగ్ ఉంది. హాలీవుడ్ టీం వి.ఎఫ్.ఎక్స్ కోసం పనిచేస్తుంది.

Crazy update on Prabhas Nag Ashwin movie1

ఇంత బడ్జెట్ ను రికవరీ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఈ సినిమాలో ఎంత ప్రభాస్ నటిస్తున్నప్పటికీ దర్శకుడు నాగ్ అశ్విన్ కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు మాత్రమే. పైగా ముందు అతను చేసిన రెండు సినిమాలు కూడా మిడ్ రేంజ్ సినిమాలే. కాబట్టి.. ఈ సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని టీం భావిస్తున్నట్టు తెలుస్తుంది.

మొదటి పార్ట్ 2024 జనవరి లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకవేళ ఆ డేట్ కి రావడం కష్టమైతే సమ్మర్ లో ఎగ్జామ్స్ సీజన్ ముగిసిన వెంటనే రిలీజ్ చేసేస్తారు. ఇక పార్ట్ 2 కూడా 6 నెలల వ్యవధిలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Disha patani
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

18 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

18 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

20 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

20 hours ago

latest news

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

29 seconds ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

19 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

20 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

21 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version