Prabhas: ప్రభాస్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన వ్యక్తి ఎవరు?

ప్రభాస్ (Prabhas) ఇంట్లో ఆస్తి గొడవలు మొదలయ్యాయా? అంటే అవుననే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇంటి పెద్ద అయిన కృష్ణంరాజు గతేడాది అంటే 2022 సెప్టెంబర్లో మరణించారు. దీంతో ప్రభాస్ పై కుటుంబానికి సంబంధించి కీలక బాధ్యతలు పడినట్టు అయ్యింది. ఇప్పుడు కృష్ణంరాజు గారి కూతుర్లకు దగ్గరుండి పెళ్ళిళ్ళు చేయాల్సిన బాధ్యత ప్రభాస్ దే.. అన్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ను కృష్ణంరాజు గారు ఏనాడూ తమ్ముడి కొడుకుగా చూడలేదు.

అతని సినీ కెరీర్ ను దగ్గరుండి చక్కదిద్ది.. స్టార్ ను , పాన్ ఇండియా స్టార్ ను చేసి కన్నుమూశారు. అలాగే కృష్ణంరాజు గారు ఏనాడూ కూడా ప్రభాస్ సంపాదన పై ఆధారపడలేదు. ఆయన అనుకున్న దానికంటే ఎక్కువే సంపాదించాను అని తృప్టిపడేవరు. ఇంకా పదిమందికి కడుపు నిండా అన్నం పెట్టేవారు. అనదానాల కోసమే ఆయన నెలకి లక్షల్లో ఖర్చుపెట్టేవారు.

ఇక కృష్ణంరాజు భార్య శ్యామల దేవి చేయి కూడా పెద్దదే. ఎవరు ఇంటికి వచ్చినా భోజనం చేయకుండా పంపే వ్యక్తి కాదు.ఇక ఆమె ప్రభాస్ ను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూస్తూ వచ్చింది. కృష్ణంరాజు సంపాదించిన దాంట్లో తన పిల్లలతో పాటు ప్రభాస్ కు కూడా ఆమె సమానంగా ఆస్తి రాసిందట. దీంతో సొంత కూతుర్లు ఉండగా ప్రభాస్ కి ఆస్తి రాయడమేంటి..

అంటూ ఉప్పలపాటి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన వ్యక్తి చిచ్చు పెట్టాడట. దీంతో ప్రభాస్ కుటుంబంలో .. మనస్పర్ధలు మొదలయ్యాయని తెలుస్తుంది.అయితే ప్రభాస్ ఇప్పుడు సినిమాల రూపంలో వందల కోట్లు సంపాదించుకుంటున్నాడు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus