Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » Ravi Teja, Puri Jagannadh: రవితేజ మూవీ అందుకే ఫ్లాపైందట!

Ravi Teja, Puri Jagannadh: రవితేజ మూవీ అందుకే ఫ్లాపైందట!

  • July 3, 2021 / 12:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja, Puri Jagannadh: రవితేజ మూవీ అందుకే ఫ్లాపైందట!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉండగా కొన్ని చెత్త సినిమాలు కూడా అతని కెరీర్ లో ఉన్నాయి. పూరీ జగన్నాథ్ తనకు కథ నచ్చితే మాత్రమే సినిమాను తెరకెక్కిస్తారు. అయితే తాను డైరెక్షన్ చేసిన సినిమాలలో ఒక మూవీ మాత్రం చెత్త మూవీ అని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు. భిన్నమైన టైటిల్స్ తో హిట్లు సాధిస్తున్న పూరీ జగన్నాథ్ సినిమాల్లో డైలాగ్స్ కూడా ప్రత్యేకంగా ఉంటాయి.

ఇడియట్, పోకిరి, దేశముదురు, టెంపర్ సినిమాలలో హీరోలను కొత్తగా చూపించిన పూరీ జగన్నాథ్ ఆ సినిమాలతో హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నారు. పూరీ డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాలు ఇతర భాషల్లో కూడా రీమేక్ కావడం గమనార్హం. రవితేజ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి.

రవితేజకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ కు పేరుంది. పూరీ జగన్నాథ్ రవితేజ కాంబోలో వచ్చిన నేనింతే సినిమా ఫ్లాప్ అయినా ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రవితేజతో ఇడియట్2 తెరకెక్కించాలని ప్లాన్ చేసిన పూరీ జగన్నాథ్ కు కథ సరిగ్గా సెట్ కాలేదు. దీంతో పూరీ జగన్నాథ్ రవితేజతో దేవుడు చేసిన మనుషులు సినిమా తీశారు. ఆ సినిమాలో అనుకున్న పాయింట్ ను సరిగ్గా చెప్పలేకపోయానని తన లైఫ్ లో తీసిన చెత్త సినిమా అదేనని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Mass Maharaj Raviteja
  • #Puri Jagannadh
  • #RaviTeja

Also Read

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

related news

Raviteja: రవితేజ సినిమాలో మొన్న ఐదుగురు.. ఇప్పుడు ఆరుగురు హీరోయిన్లు.. నిజమేనా?

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Puri Sethupathi: ప్లాప్స్ పడ్డాకాని స్పీడ్ తగ్గించని పూరి… 140 డేస్ లో షూటింగ్ కంప్లీట్ !

సేమ్‌ హీరోయిన్‌.. జోనర్‌ మారుతోంది.. ఇలా అయినా రవితేజకు హిట్టొస్తుందా?

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

trending news

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

14 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

14 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

15 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

16 hours ago

latest news

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

17 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

18 hours ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

21 hours ago
Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

23 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version