Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Pushpa 2: రికార్డులు జోరులో ‘పుష్ప’రాజ్‌… ఇంకాసేపు థియేటర్లలో కూర్చునేలా!

Pushpa 2: రికార్డులు జోరులో ‘పుష్ప’రాజ్‌… ఇంకాసేపు థియేటర్లలో కూర్చునేలా!

  • December 21, 2024 / 05:42 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: రికార్డులు జోరులో ‘పుష్ప’రాజ్‌… ఇంకాసేపు థియేటర్లలో కూర్చునేలా!

పాత విషయం చెబుతున్నాం అని అనుకోకపోతే ఓ విషయం గుర్తు చేస్తాం. ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ సినిమానే. ఈ మాట మేం అనేది ఎన్నో ఏళ్ల పాటు విదేశాల్లో ఆ మాటకొస్తే మన దేశంలోని నార్త్‌లో ఇదే మాట అన్నారు. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత మొత్తం మారిపోయింది. ఈలోపు పాన్‌ ఇండియా ఫీవర్‌ వచ్చి సౌత్‌ సినిమా ఓ వెలుగు వెలుగుతోంది. ఎంతగా అంటే బాలీవుడ్‌ రికార్డును టాలీవుడ్‌ బద్ధలుకొట్టింది.

Pushpa 2

విడుదలకు ముందు నుండే రికార్డులు అనే పదాన్ని ఓ భుజాన వేసుకొని తిరుగుతున్నాడు ‘పుష్ప’రాజ్‌. ఇక విడుదలైన తర్వాత రికార్డులు బద్ధలుకొడుతూ, కొత్తవి క్రియేట్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఏకంగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న బాలీవుడ్‌లో కొత్త రికార్డు సృష్టించేశాడు. సినిమా టీమ్‌ అనౌన్స్‌ చేసిన కొత్త నెంబర్ల ప్రకారం అయితే.. హిందీ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు (నెట్) సాధించిన సినిమాగా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బచ్చల మల్లి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 విడుదల పార్ట్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ముఫాసా ది లయన్ కింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pushpa 2

‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2 The Rule)  హిందీ నేల మీద రూ.632 కోట్లు వసూలు చేసింది. విడుదలైన 15 రోజుల్లోనే ఇంత మొత్తాన్ని వసూలు చేయడం మరో విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి 14 రోజుల్లో రూ.1508 కోట్ల గ్రాస్‌ వసూలు చేసుకుంది. ఇక విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ సినిమా రూ.1000 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

రికార్డులు సంగతి మాట్లాడుకుంటే ఇప్పటివరకూ ‘కేజీయఫ్‌ 2’ (KGF 2) సినిమా ఫుల్‌ రన్‌లో రూ.1250 కోట్లు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)  సినిమా రూ.1,387 కోట్లు అందుకుంది. ఇక మిగిలిన రికార్డు ‘బాహుబలి 2’   (Baahubali 2) సినిమా రూ.1810 కోట్లు రికార్డు మిగిలి ఉంది. ఆ తర్వాత ‘దంగల్‌’ సినిమా రికార్డు గురించి ఆలోచిస్తుంది టీమ్‌. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ను జనవరి ఆఖరికి పంపడం వల్ల రన్‌టైమ్‌ పెరుగుతుంది. అంటే నిడివి కాదు.. ఆడే రోజుల సంఖ్య.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

trending news

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

1 hour ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

2 hours ago
Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

2 hours ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

4 hours ago
Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

22 hours ago

latest news

Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

12 mins ago
Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

2 hours ago
Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

4 hours ago
Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version