Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pushpa 2: ఒకరు ఇచ్చేశారు.. ఇంకొకరు వచ్చారు.. ‘పుష్ప’ బీజీఎం తేలుతోంది?

Pushpa 2: ఒకరు ఇచ్చేశారు.. ఇంకొకరు వచ్చారు.. ‘పుష్ప’ బీజీఎం తేలుతోంది?

  • November 28, 2024 / 09:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ఒకరు ఇచ్చేశారు.. ఇంకొకరు వచ్చారు.. ‘పుష్ప’ బీజీఎం తేలుతోంది?

‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2 The Rule) సినిమా విడుదలకు ఇంకా గట్టిగా వారం మాత్రమే ఉంది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి చాలా డౌట్స్‌ క్లియర్‌ కావడం లేదు. సినిమా షూటింగ్‌ అయితే అయిపోయింది అని టీమ్‌ చెబుతున్నా.. ప్యాచ్‌ వర్క్‌ ఇంకా మిగిలి ఉందని అదే టీమ్‌ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇక బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ గురించి అయితే సరేసరి. ఆ పనిని టీమ్‌ ముగ్గురు చేతిలో పెట్టింది అని టాక్‌. అందులో ఒకరి గురించి క్లారిటీ వచ్చిందట.

Pushpa 2

అవును… ‘పుష్ప : ది రూల్‌’ సినిమాకు సంబంధించిన సంగీతం పనులను దేవిశ్రీప్రసాద్‌తో (Devi Sri Prasad) పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులు చేస్తున్నారని టీమే చెబుతోంది. మొన్నీమధ్య చెన్నై ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ ‘టైమ్‌ టైమింగ్‌’ క్లారిటీ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే.. టీమ్‌ మ్యూజిక్‌ పని అప్పజెప్పిన వారిలో ఒకరైన సామ్‌ సీఎస్‌ (Sam C. S.)  తన మ్యూజిక్‌ స్కోరును ఇచ్చేశారట. మరోవైపు అజనీష్‌ లోక్‌నాథ్‌ (B. Ajaneesh Loknath) కూడా ఒకట్రెండు రోజుల్లో ఇచ్చేస్తాడని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పెళ్లి గౌన్‌ రీమోడల్‌.. తొలిసారి స్పందించిన సమంత... ఏమందంటే?
  • 2 47 ఏళ్ళ వయసులో సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సుబ్బరాజు!
  • 3 సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్?

ఇక తమన్‌ (SS Thaman) చేసిన నేపథ్య సంగీతం విషయంలో టీమ్‌ అంత సంతృప్తిగా లేదు అని అంటున్నారు. మరో వెర్షన్‌ చేయమని అతనికి చెబుదామన్నా అంత సమయం లేకపోయే సరికి ఏదో ఒకటి ఫైనల్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. అయితే ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్‌ కూడా ఒక వెర్షన్‌ ఇచ్చిన నేపథ్యంలో నాలుగింటిలో ఒకటి ఓకే చేస్తారు అని చెబుతున్నారు. అది ఈ రెండ్రోజుల్లో అయిపోతుంది అని టాక్‌.

ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల నేపథ్యంలో దర్శకుడు సుకుమార్‌ (Sukumar) ఏ ప్రచారానికీ రావడం లేదు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ రెడీ అయితే ఆయన మళ్లీ బిజీ అవుతారు. ఆ లెక్కన ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa)  తరహాలోనే రిలీజ్‌ ముందు రోజు మాత్రమే సుకుమార్‌ ప్రెస్‌ మీట్‌కి వస్తారు అని చెప్పొచ్చు. అయితే ఈ సమస్య ఉండదు అని నిర్మాణ సంస్థ ఆ మధ్య చెప్పింది. కానీ ఇప్పుడు అదే సమస్య సినిమాను వేధిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

trending news

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

3 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

11 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

14 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

1 hour ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

2 hours ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

2 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

3 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version