Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!

‘పుష్ప 2’ (Pushpa 2) ప్రమోషన్స్ హడావుడి మొదలైంది. ఈ రోజు హైదరాబాద్లోని, ఆవాసా హోటల్లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. రిలీజ్ డేట్ ప్రీ-పోన్..లో భాగంగా ఈ ప్రెస్మీట్ నిర్వహించినట్టు స్పష్టమవుతుంది. తెలుగు మీడియానే కాకుండా బాలీవుడ్ మీడియా, తమిళ మీడియా కూడా ఈ వేడుకకు హాజరవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక డిసెంబర్ 5నే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్స్ సమక్షంలో ప్రకటించారు. అలాగే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారని..

Pushpa 2

బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితోనే ఆయన తపించారని నిర్మాతలు చెప్పుకొచ్చారు. మరోపక్క డిస్ట్రిబ్యూటర్స్ కూడా ‘పుష్ప 2’ .. ‘బాహుబలి 2’  (Baahubali2)  రికార్డ్స్ కి దగ్గరగా వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలుగు మీడియా నుండి కొన్ని ప్రశ్నలు తీసుకోవడం కూడా జరిగింది. రిపోర్టర్స్ ఘాటు ప్రశ్నలు వేసి నిర్మాతలని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అవేంటో నిర్మాతలు వాటికి ఎలాంటి సమాధానాలు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం రండి :

పొలిటికల్ గా అల్లు అర్జున్ (Allu Arjun) మెగా ఫ్యామిలీ నుండి వేరయ్యాడు… మెగా అభిమానులు ‘పుష్ప 2’ చూస్తారా?

‘పుష్ప 2’ ఐటెం సాంగ్లో హీరోయిన్ ఎవరు?

జాతర ఎపిసోడ్ కి ఎంత ఖర్చు అయ్యింది?

జానీ మాస్టర్ తో (Jani Master)  సాంగ్ చేయట్లేదా?

పుష్ప 2 మాత్రమేనా..? పుష్ప 3 కూడా ఉంటుందా?

రిలీజ్ ముందుకు జరిపి దర్శకుడు సుకుమార్ (Sukumar) పై ప్రెజర్ పెడుతున్నారా?

‘పుష్ప 2’ టికెట్ రేట్లు పెంచుతారా?

హిందీ, బెంగాలీ మాత్రమే కాదు భోజ్ పురీ & మరాఠీ మార్కెట్స్ లోనూ పుష్ప 2 రికార్డ్స్ సృష్టించడం ఖాయం: నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ

‘పుష్ప’ ఆంధ్రాలో ఎందుకు బ్రేక్ ఈవెన్ కాలేదు?

‘దేవర’ (Devara) హిట్టయితే దుబాయ్ కి తీసుకెళ్లారు.. ‘పుష్ప 2’ హిట్టయితే అమెరికా తీసుకెళ్తారా?

జానీ మాస్టర్ తో సాంగ్ పై నిర్మాత క్లారిటీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus