Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Pushpa 2: పుష్ప 2 మళ్ళీ ఆలస్యమా.. ఇదిగో క్లారిటీ!

Pushpa 2: పుష్ప 2 మళ్ళీ ఆలస్యమా.. ఇదిగో క్లారిటీ!

  • November 22, 2024 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: పుష్ప 2 మళ్ళీ ఆలస్యమా.. ఇదిగో క్లారిటీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule)  పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, టీమ్ నుంచి క్లారిటీ రావడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది. సినిమాకు సంబంధించి కీలకమైన షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఫైనల్ కాపీ సిద్ధమవ్వకపోవచ్చని ట్రేడ్ సర్కిల్స్ నుంచి సమాచారం వచ్చింది.

Pushpa 2

ముఖ్యంగా, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్, ఐటెం సాంగ్ వంటి కీలక భాగాలు ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉందని టాక్. ఈ నేపథ్యంలో, నవంబర్ చివరి వారంలో మాత్రమే మొత్తం షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రచారం పట్ల స్పందించిన ‘పుష్ప 2’ టీమ్, ట్విట్టర్ ద్వారా స్పష్టతనిచ్చింది. “డిసెంబర్ 5న మూవీ రిలీజ్. తగ్గేదిలే!” అంటూ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఓ పోస్టు షేర్ చేయడంతో, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మెకానిక్ రాకీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జీబ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'అమరన్' టీంకి లీగల్ నోటీసులు.. ఏమైందంటే..!

సినిమా విడుదలకు టీమ్ సమయానికి సిద్ధమవుతుందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను అల్లు అర్జున్ చూసుకుంటున్నారు. ఇక పాటల విషయానికి వస్తే, శ్రీలీల (Sreeleela) డాన్స్ చేసిన ఐటెం సాంగ్ ట్రెండ్ సెట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పాట ‘ఊ అంటావా’ పాటకు ధీటుగా ఉండబోతోందట. పాట విడుదల కార్యక్రమం చెన్నైలో జరుగుతుండగా, అల్లు అర్జున్ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం ‘పుష్ప 2’ టీమ్ రెండు-మూడు యూనిట్లుగా విడిపోయి పని చేస్తోంది. ఒక వైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి.

 ఆ సెంటిమెంట్ కలిసొస్తే దేవి ఫామ్లోకి వచ్చినట్టే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Gurram Paapi Reddy  Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Allu Arjun: అల్లు అర్జున్ తో కష్టం.. వేరే హీరోతోనే

Allu Cinemas: అల్లు సినిమాస్‌.. అద్భుతమైన సినిమాతో లాంచ్‌ అవ్వబోతున్న ఓ అద్భుతమైన థియేటర్‌

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Varun Sandesh, Sukumar: ఆ సినిమా చూసి ఫోన్ చేసి మరీ వరుణ్ సందేశ్ ని మెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్..!!

trending news

Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

7 hours ago
Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

7 hours ago
Gurram Paapi Reddy  Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Gurram Paapi Reddy Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

The Paradise: ఏందిరన్నా ఈ లుక్! ‘బిర్యానీ’గా బర్నింగ్ స్టార్

6 hours ago
Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

7 hours ago
Pushpa 3: ఆ అస్త్రం ఇప్పుడే వద్దు.. బన్నీ, సుకుమార్ సీక్రెట్ ప్లాన్

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version