Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pushpa 2 The Rule: పుష్ప 2: కొత్త సీన్స్ తో మళ్ళీ ప్రయోగమెందుకు?

Pushpa 2 The Rule: పుష్ప 2: కొత్త సీన్స్ తో మళ్ళీ ప్రయోగమెందుకు?

  • December 27, 2024 / 05:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 The Rule: పుష్ప 2: కొత్త సీన్స్ తో మళ్ళీ ప్రయోగమెందుకు?

‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2 The Rule)  మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌లో ఆడియన్స్ తీరుగా థియేటర్లకు తరలి వస్తున్నారు. ఇప్పటివరకు సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1600 కోట్ల మార్క్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ విజయాన్ని మరింత కొనసాగించేందుకు మేకర్స్ ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం, ‘పుష్ప 2’లో  20 నిమిషాల అదనపు ఫుటేజ్ యాడ్ చేసే ఆలోచనలో ఉన్నారట.

Pushpa 2 The Rule

Pushpa 2 The Rule Makers Plans New Scenes Release in Theatres (1)

ఈ కొత్త వెర్షన్ త్వరలోనే థియేటర్లలోకి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా ఆడియన్స్ మళ్లీ థియేటర్లకు రప్పించేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నారు. సినిమా ప్రస్తుతం మూడు గంటల 20 నిమిషాల రన్ టైమ్ కలిగి ఉంది. ఇక 20 నిమిషాల అదనపు ఫుటేజ్ యాడ్ చేస్తే, రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలకు పెరగనుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పెద్దలకి రేవంత్ రెడ్డి పెట్టిన కండీషన్లు ఇవే..!
  • 2 సినీ పెద్దలకి షాకిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి?
  • 3 సీఎం మాట్లాడని వాటిని కూడా ప్రచారం చేస్తున్నారు : దిల్ రాజు

ఈ యాడెడ్ సీన్స్ ప్రధానంగా పుష్ప పాత్రకు మరింత లోతు ఇచ్చేలా, క్లైమాక్స్‌ను మరింత గ్రిప్పింగ్‌గా మార్చేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసమే ఈ సీన్స్‌ను రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. మేకర్స్ ఈ కొత్త వెర్షన్ ద్వారా రిపీట్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఓటీటీలో విడుదలకు ముందే థియేటర్ వసూళ్లను మరింతగా పెంచేందుకు ఇది గొప్ప స్ట్రాటజీగా భావిస్తున్నారు. పైగా, కొత్త సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయనే నమ్మకంతో టీమ్ ముందుకు వెళ్తోంది. ఇదే సమయంలో, ఈ నిర్ణయంపై ట్రేడ్ అనలిస్టులు సానుకూలంగా స్పందిస్తున్నారు. క్రిస్మస్ సెలవుల్లో, ఎలాంటి పోటీ లేకుండా ఉంది కాబట్టి, పుష 2కి కలిసొచ్చే ఛాన్స్ ఉంది.

 ‘విడుదల 2’.. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

1 hour ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

2 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

4 mins ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

44 mins ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version