Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Pushpa Full Movie Leaked: పైరసీ బారిన పడ్డ ‘పుష్ప’.. కలెక్షన్స్ పై ఎఫెక్ట్!

Pushpa Full Movie Leaked: పైరసీ బారిన పడ్డ ‘పుష్ప’.. కలెక్షన్స్ పై ఎఫెక్ట్!

  • December 18, 2021 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa Full Movie Leaked: పైరసీ బారిన పడ్డ ‘పుష్ప’.. కలెక్షన్స్ పై ఎఫెక్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా శుక్రవారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి పెద్ద షాక్ తగిలింది. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ‘పుష్ప’ పైరసీ అయినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో పైరసీని అరికట్టడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు ఈ పైరసీ బెడద తప్పడం లేదు.

ఇప్పటివరకు వేల సినిమాలు పైరసీ పాలయ్యాయి. ‘బాహుబలి’ లాంటి పాన్ ఇండియా సినిమాలు కూడా పైరసీ బారిన పడ్డాయి. తాజాగా ‘పుష్ప’ సినిమాను కూడా పైరసీ చేసేసారు. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఫుల్ హెచ్ డి లింక్ ను ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ఎన్నో ఏళ్లుగా పైరసీను ప్రోత్సహిస్తోన్న తమిళ రాకర్స్, మూవీ రూల్స్ వంటి సంస్థలు చాలా సినిమాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయి. ఇప్పుడు సినిమాను కూడా లీక్ చేసేశాయి.

దీంతో భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందనుకుంటున్న చిత్రనిర్మాతలు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాకి మిశ్రమ స్పందన వస్తుంది. బ్లాక్ బస్టర్ అనుకున్న ఈ సినిమాపై కొందరు కావాలనే యావరేజ్ అనే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం ‘పుష్ప’ సినిమాకి కలెక్షన్స్ పరంగా దెబ్బపడినట్లే. మరి దీనిపై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో నటించింది.

ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించారు. సెకండ్ పార్ట్ లో ఫహద్ రోల్ ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arun
  • #Anasuya Bharadwaj
  • #Fahadh Faasil
  • #Pushpa
  • #Rashmika Mandanna

Also Read

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

related news

Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

trending news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

4 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

4 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

22 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

23 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

22 hours ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

23 hours ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

23 hours ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

23 hours ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version