Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ కారణంగానే రవితేజ వద్ద పనిచెయ్యడం మానేసాను :రాజా రవీంద్ర

ఆ కారణంగానే రవితేజ వద్ద పనిచెయ్యడం మానేసాను :రాజా రవీంద్ర

  • June 15, 2020 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ కారణంగానే రవితేజ వద్ద పనిచెయ్యడం మానేసాను :రాజా రవీంద్ర

రాజా రవీంద్ర మంచి అందగాడు అయినప్పటికీ.. హీరోగా నిలదొక్కుకోవడం కష్టమని భావించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సెటిల్ అయ్యాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో పాటు కామెడీ పాత్రలు చేస్తూనే ప్రేక్షకులకు ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. ఇతను ప్రస్తుతం జయసుధ, నిఖిల్, రాజ్ తరుణ్, సునీల్,విష్ణు వంటి వారి దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్నాడు.సినిమాల్లో కూడా నటిస్తున్నాడనుకోండి..! అంతకు ముందు మాస్ మహారాజ్ రవితేజకు కూడా ఇతను మేనేజర్ గా పనిచేసాడు.

కానీ ‘ఆర్ధిక లావాదేవీల విషయాల్లో వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో.. విడిపోయారు’ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తల్లో నిజం లేదు అని రాజా రవీంద్ర చెప్పుకొచ్చాడు. నేను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండీ రవితేజ నాకు తెలుసు. అప్పటి నుండీ మేము ‘ఏరా’ అని పిలుచుకునే వాళ్ళం. అతని కాళ్ళు కడిగి పెళ్ళి చేసింది నేనే. అలాంటిది అతనితో నాకు గొడవలేంటి.? అతను తరువాత పెద్ద స్టార్ అయ్యాడు. బహుశా నేను ‘ఏరా’ అని పిలవడం ఇబ్బందిగా అనిపించి.. ఇక నుండీ తన పనులు తనే చూసుకుంటాను అని చెప్పినట్టు ఉన్నాడు.

స్టార్ అయినప్పుడు కొన్ని కొన్ని మెయింటైన్ చెయ్యాల్సి ఉంటుందని భావించి నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికీ రవితేజ మా ఇంటికి వస్తూ ఉంటాడు. అతని సినిమాల్లో నేను కూడా నటిస్తూనే ఉన్నాను. ఇక ఆర్ధిక వ్రవహారాలు కూడా అతనే దగ్గరుండి చూసుకునే వాడు. అలాంటప్పుడు ఆ విషాయంలో ప్రాబ్లెమ్ ఎందుకు వస్తుంది. అవన్నీ తప్పుడు ప్రచారాలు’ అంటూ రాజా రవీంద్ర కొట్టిపారేశాడు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raja Ravindra
  • #Ravi teja

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

52 mins ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

2 hours ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

3 hours ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version